బిగ్ బాస్ షో ను బ్యాన్ చెయ్యాలి: కర్నిసేన

నార్త్ నుండి మొదలైన్ బిగ్ బాస్ రియాలిటీ షో అక్కడ మొదటి నుండి అనేక విమర్శలను ఎదుర్కుంటుంది.

ఇప్పుడు ఈ బిగ్ బాస్ రియాలిటీ షో సౌత్ లోను కొనసాగుతుంది.సౌత్ లో ఈ బిగ్ బాస్ షో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్నపటికి ఇక్కడ నుండి కూడా అనేక విమర్శలు చేస్తున్నారు ప్రేక్షకులు.

తాజాగా నార్త్ లో ఈ షో ని బ్యాన్ చెయ్యాలని డిమాండ్ చేస్తున్నారు.

"""/"/  నార్త్ లో ప్రస్తుతం బిగ్ బాస్ 13 వ సీజన్ నడుస్తుంది.

దీనికి బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ వ్యాక్యతగా వ్యవహరిస్తున్నాడు.ఈ షో భారతీయ సంప్రదాయాలకు విరుద్దంగా ఈ షో నడుస్తుందని రాజస్తాన్ కు చెందినా కర్నిసేన వాదిస్తుంది.

తక్షినమే ఈ బిగ్ బాస్ రియాలిటీ షో ని ఆపాలని కేంద్ర మంత్రి ప్రకాష్ జావడేకర్ కి, కర్నిసేన నాయకులు లేఖ రూపంలో వివరణ ఇచ్చారు.

అదేవిధంగా మహా రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ కి ఓ లేఖను అందించారు.

వస్తావా అంటే అర్థం తెలియక సరే అన్నా.. ఎక్కడెక్కడో టచ్ చేసేవారు.. కీర్తి భట్ షాకింగ్ కామెంట్స్!