"""/"/ఈ పంట కోసం చేసిన రూ.15 లక్షల అప్పుతోపాటు అంతకుముందున్న మొత్తం అప్పును తీర్చేశాడు.
ఇప్పుడు ఇల్లు కొనే ప్లాన్‌లో ఉన్నట్లు చెప్పాడు.అప్పుల ఊబిలో కూరుకుపోయి ఆత్మహత్యలు చేసుకునే అన్నదాతలు ఉన్న మన దేశంలో ఇలా ఒక్క పంటతో కోటీశ్వరుడైపోయిన రైతులు చాలా చాలా అరుదుగా కనిపిస్తుంటారు.
మరోవైపు ఏపీలో ఉల్లి కష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి.రైతు బజార్‌లో ఇచ్చే సబ్సిడీ ఉల్లిపాయల కోసం ప్రజలు ఎగబడుతున్నారు.
ప్రతి రైతు బజార్ ముందు భారీగా క్యూలైన్లు కనిపిస్తున్నాయి.ఒంగోలులోని కొత్తపట్నం రైతుబజార్‌లో ఇచ్చే ఉల్లి కోసం వేకువజాము నుంచే ప్రజలు వేచి చూశారు.
ఈ క్రమంలో గంటల తరబడి లైన్లో నిల్చొన్న ఓ మహిళ స్పృహ తప్పి కింద పడిపోయింది.
తర్వాత ఆమె ఉల్లిపాయలు కొనకుండానే ఇంటికెళ్లిపోవడం విశేషం.
ఎన్టీఆర్ విషయంలో ప్రశాంత్ నీల్ భారీ స్కెచ్.. నెక్స్ట్ లెవెల్ లో ప్లాన్ చేశారుగా!