ఏపీలో ఆ జిల్లాలో కర్ణాటక మద్యం విచ్చలవిడిగా అమ్మకాలు..!!

జగన్ ముఖ్యమంత్రి అయ్యాక మద్యం పూర్తిగా ప్రభుత్వం ఆధీనంలో ఉండేలా నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.

ప్రతిపక్ష నేత జగన్ ఉన్న సమయంలో మద్యం పూర్తిగా రాష్ట్రంలోని అందించేలా చర్యలు చేపడతారు అని ప్రజలకు హామీ ఇవ్వడం మాత్రమే కాక.

మద్యం ధరలు షాక్ కొట్టే రీతిలో.ఉండేలా నిర్ణయాలు ఉంటాయని బెల్టుషాపులు లేకుండా చేస్తానని హామీ ఇచ్చారు.

దీంతో ప్రజలకు ఇచ్చిన హామీ ప్రకారం గ్రామాల్లో బెల్ట్ షాపుల లేకుండా.చర్యలు తీసుకోవటం మాత్రమే కాక మద్యం దుకాణాల వద్ద ఎక్కడా కూడా సిట్టింగ్ లేకుండా సరికొత్త నిర్ణయాలు రాష్ట్రంలో అమలు చేస్తున్నారు.

"""/" / ఇటువంటి తరుణంలో రాష్ట్రంలో ఉన్న మందుబాబులు పక్క రాష్ట్రాల వైపు చూస్తున్నారు.

ఇదే సమయంలో పక్క రాష్ట్రాలకు చెందిన మద్యం దుకాణాలు ఏపీ లో ఉన్న మందుబాబులకు సరికొత్త ఆఫర్ లు ఇస్తూ వస్తున్నారు.

ఇటువంటి తరుణంలో సరిహద్దుల వద్ద ఏపీ ఎక్సైజ్ అధికారులు.భారీగా బందోబస్తు కాస్తూ ఉన్నారు.

అయినా గాని ఏపీలో ఇతర రాష్ట్రాలకు చెందిన మద్యం ఏరులై పారుతోంది.విషయంలోకి వెళితే కర్నూలు జిల్లాలో కర్ణాటక ప్రాంతానికి చెందిన మద్యం ఏరులై పారుతోంది.

రీసెంట్ గా కర్నూల్ చెక్ పోస్ట్ వద్ద 4,320 టెట్రా ప్యాకెట్లు వాహనంలో తరలిస్తుండగా.

పోలీసులు పట్టుకున్నారు.దీంతో మద్యం తో పాటు వాహనాన్ని పోలీసులు సీజ్ చేశారు.

కర్నూలు జిల్లాలో మాత్రమేకాక రాయలసీమ ప్రాంతంలో చాలాచోట్ల కర్ణాటక మద్యం సరిహద్దులు దాటి వస్తున్నట్లు.

వార్తలు వస్తున్నాయి.దీంతో అధికారులు సరిహద్దుల వద్ద ప్రత్యేకమైన నిఘా పెట్టారు.

గ్రీన్ టీ బరువునే కాదు హెయిర్ ఫాల్ ను తగ్గిస్తుంది.. ఎలా వాడాలంటే?