కుటుంబ సమేతంగా రాజన్న ను దర్శించుకొన్న కరీంనగర్ టౌన్ ఏ సి పి వెంకటస్వామి
TeluguStop.com
రాజన్న సిరిసిల్ల జిల్లా దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన శ్రీ వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారిని కుటుంబ సమేతంగా దర్శించుకొన్న కరీంనగర్ టౌన్ ఏ సి పి వెంకటస్వామి.
స్వామి వారి కోడె మొక్కు చెల్లించుకున్న
అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు.నాగిరెడ్డి మండపంలో ఆలయ అర్చకులు వేదోక్త ఆశీర్వాదం చేశారు.
వీరి వెంట ఆలయ ఉద్యోగులు ఉన్నారు.
ఈ ముగ్గురు హీరోలు ఎలాంటి సక్సెస్ ను సాధించబోతున్నారు…