వైరల్ వీడియో: బేబీ బంప్ తోనే షూటింగ్ కు హాజరైన కరీనా..!
TeluguStop.com
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ మరోసారి తల్లి అవుతున్న సంగతి ఈ మధ్య కాలంలోనే తన భర్త సోషల్ మీడియాలో అందరికీ తెలిపిన విషయం తెలిసిందే.
ఆ తర్వాత తాను కూడా ఆగస్టు నెలలో మరో బిడ్డకు జన్మనివ్వబోతున్నట్లు సోషల్ మీడియా ద్వారా అభిమానులకు తెలియజేసింది.
తైమూర్ గురించి తల్లి కరీనా కపూర్ ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా విశేషాలను తెలుపుతూనే ఉంటుంది.
ఇక ఈ విషయం అలా ఉండగా కొందరు హీరోయిన్లు నిజానికి పెళ్లైన తొందరలో గర్భవతులు కావడం ఇష్టపడరు.
అందులోనూ ప్రస్తుతం కరోనా సీజన్ ఎక్కువగా ఉండడంతో బయటకు రావడానికి ఎంతో భయపడతారు కూడా.
అయితే ఇలాంటివి అన్ని తనకు ఏమీ పట్టనట్టు తాజాగా షూటింగ్ లో పాల్గొంది కరీనాకపూర్.
అంతేకాదు ఇందుకు సంబంధించిన ఓ వీడియోను తాజాగా తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా అభిమానులకు షేర్ చేసింది.
తాజాగా ఓ యాడ్ ఫిలిం షూటింగ్ లో పాల్గొన్నట్లు సమాచారం.ఈ షూటింగ్ సమయంలో కరిష్మా కపూర్ తన అక్క ఉన్నారు.
ఈ షూటింగ్ లో ఆవిడ కు ఉన్న బేబీ బంప్ తోనే షూటింగ్ లో పాల్గొనడం నిజంగా ఆశ్చర్య పరిచే విషయమే.
తాజాగా కరీనా కపూర్ కుర్చీలో కూర్చొని ఆవిడ హుషారుగా ఫోటోలకు ఫోజులు ఇచ్చింది.
ప్రస్తుతం ఇందుకు సంబంధిచి ఫోటోలు, అలాగే వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఆ వీడియో చూసేయండి.
అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబోలో రాబోతున్న సినిమా ఏ జానర్ లో తెరకెక్కుతుందో తెలుసా..?