సినీ పరిశ్రమలో విషాదం.. నటి అనుమానాస్పద మృతి.. ?
TeluguStop.com
రంగుల ప్రపంచం వెనక కంటికి కనిపించని విషాదాలు ఎన్నో.తెరపై నవ్వుతూ, ప్రేమించిన వాడి కోసం ఎంతో కష్టపడే నటీమణులు నిజ జీవితంలో మాత్రం ఎప్పుడూ ఓడిపోతూనే ఉంటారు.
ఆ అందాల వెనక అంతులేని వేదన దాగుంటుందనే రహస్యాన్ని లోకానికి తెలియకుండా జాగ్రత్తపడి, చావును వెతుక్కుంటూ వెళ్లుతారు.
ఎదురయ్యే సమస్యకు మరణం మాత్రమే సమాధానమని భావించి ఈ ప్రపంచం నుండి పారిపోతారు.
ఇలాగే ఓ నటి చేసింది.కన్నడ నటి, మాజీ బిగ్బాస్ కంటెస్టెంట్ జయశ్రీ రామయ్య ఇవాళ మధ్యాహ్నం బెంగళూరులోని తన నివాసంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు సమాచారం.
ఇక జయశ్రీ బిగ్బాస్ సీజన్ 3 లో 17 మంది కంటెస్టెంట్స్ తో కలిసి కనిపించింది.
2017 లో శాండల్ వుడ్ సిల్వర్ స్క్రీన్ పై కూడా ఎంట్రీ ఇచ్చింది.
ఇదిలా ఉండగా జయశ్రీ గత కొద్దికాలంగా డిప్రెషన్ తో బాధపడుతున్నట్లుగా తెలుస్తుంది.
ఏపీ గవర్నర్ నజీర్ కి మరో లేఖ రాసిన చంద్రబాబు..!!