సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థిగా కన్నా లక్ష్మీనారాయణ

ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు రానున్న నేపథ్యంలో టీడీపీ అభ్యర్థులను ఖరారు చేస్తోంది.ఈ క్రమంలోనే పల్నాడు జిల్లా సత్తెనపల్లి టీడీపీ ఇంఛార్జ్ గా కన్నా లక్ష్మీనారాయణను ప్రకటించారు.

ఈ మేరకు పార్టీ హైకమాండ్ అధికారిక ప్రకటన చేసింది.దీనిపై రెండు రోజుల కిందటే పార్టీ నేతలకు స్పష్టత ఇచ్చిన హైకమాండ్ కన్నాకు టికెట్ కన్ఫర్మ్ చేస్తున్నట్లు వెల్లడించింది.

అయితే సత్తెనపల్లి నియోజకవర్గానికి వైసీపీ తరపున మంత్రి అంబటి రాంబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ న్యాచుర‌ల్ క్రీమ్ తో వైట్ అండ్ స్మూత్ స్కిన్ పొందొచ్చు.. తెలుసా?