వినాయక చవితి గురించి కీలక అప్డేట్ ఇచ్చిన కాణిపాకం దేవాలయం..!

మన భారతదేశంలో దాదాపు చాలా మంది ప్రజలు ఏ పండుగనైనా తమ కుటుంబ సభ్యులందరితో కలిసి ఎంతో సంతోషంగా జరుపుకుంటారు.

అలాగే మన దేశంలోని ప్రజలు ఎన్నో ఆచారాలను, సంప్రదాయాలను కూడా పాటిస్తూ ఉంటారు.

కానీ ప్రస్తుత సమాజంలో ఏ పండుగ( Hindu Festivals ) వచ్చినా అది ఏ రోజు నిర్వహించుకున్నాలనే దాని పై సందిగ్ధత ఏర్పడుతూ ఉంది.

ముఖ్యంగా చెప్పాలంటే పండితులు, అర్చకుల లోనూ దీని పై భిన్నాభిప్రాయాలు ఉంటున్నాయి.కొందరు పండుగను ఈ తిధిలో నిర్వహించుకోవాలి.

అంటే లేదు గడియలు కూడా కీలకమే అని మరికొందరు వాదిస్తున్నారు. """/" / అయితే ఈ నెలలో రాబోతున్న వినాయక చవితి( Vinayaka Chaturthi ) విషయంలోనూ ఇదే జరుగుతుందని కొంత మంది ప్రజలు చెబుతున్నారు.

ఈ నెల 18వ తేదీన వినాయక చవితి నిర్వహించాలని కొంత మంది చెబుతూ ఉంటే, లేదు 19వ తేదీన నిర్వహించాలని మరి కొందరు చెబుతున్నారు.

అయితే వినాయక చవితి పండుగ జరుపుకునే డేట్ పై కాణిపాకం దేవాలయ అర్చకులు( Kanipakam Temple ) క్లారిటీ ఇచ్చారు.

ముఖ్యంగా చెప్పాలంటే ఈ నెల 18వ తేదీన వినాయక చవితి నిర్వహించుకోవాలని కాణిపాకం వరసిద్ధి వినాయక దేవాలయ అర్చకులు చెబుతున్నారు.

"""/" / అయితే వినాయక చవితి( Vinayaka Chaturthi Festival Date ) జరుపుకునే తేదీ గురించి అనేక రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి.

ఈ ఏడాది భాద్రపద శుద్ధి చవతి ఈ నెల 18వ తేదీన సోమవారం రోజు ఉదయం 10.

15 నిమిషముల నుంచి మరుసటి రోజు ఉదయం 10:43 నిమిషముల వరకు ఉంటుంది.

అంటే 18వ తేదీన రాత్రి మాత్రమే చవతి తిధి ఉంది.ఆ తిథి ప్రకారం కాణిపాకం లో బ్రహ్మోత్సవాలు ఈ నెల 18వ తేదీ నుంచి మొదలు అవుతాయి.

అలాగే ఈ నెల 18వ తేదీ నుంచి 21 రోజుల పాటు కాణిపాకంలో బ్రహ్మోత్సవాలు( Kanipakam Brahmotsavam ) నిర్వహిస్తామని కాణిపాకం వరసిద్ధి వినాయక దేవాలయం ప్రధాన వేద పండితులు ప్రకటించారు.

ఎన్టీఆర్ నెల్సన్ మూవీకి అదిరిపోయే టైటిల్ ఫిక్స్.. ఈ సినిమా సంచలనాలు సృష్టించడం పక్కా!