శంకర్ తో గొడవపడ్డ కమల్ హాసన్… భారతీయుడు 3 సినిమా పరిస్థితి ఏంటి..?

శంకర్( Shankar ) డైరెక్షన్ లో కమల్ హాసన్( Kamal Haasan ) హీరోగా వచ్చిన భారతీయుడు 2( Bharateeyudu 2 ) సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించలేదు.

ఇంకా దాంతో శంకర్ ప్రస్తుతం రామ్ చరణ్ తో గేమ్ చేంజర్ అనే సినిమా చేస్తున్నాడు.

అలాగే కమల్ హాసన్ కూడా తన రాబోయే సినిమాల మీద ఎక్కువ ఫోకస్ చేసి మరింత ముందుకు సాగాలని చూస్తున్నాడు.

"""/" / ఇక ఎలాగైనా సరే ఈ సినిమాతో భారీ సక్సెస్ ని అందుకుంటే కమల్ హాసన్ తనదైన రీతిలో మంచి గుర్తింపును సంపాదించుకున్నవాడు అవుతాడు.

లోకేష్ కనకరాజ్ డైరెక్షన్ లో చేయబోతున్న విక్రమ్ 2( Vikram 2 ) సినిమా మీద ఆయన పూర్తి ఫోకస్ ని కేటాయించబోతున్నట్టుగా తెలుస్తుంది.

అయితే ఈ సినిమా వచ్చే సంవత్సరం సెట్స్ మీదకి వెళ్లే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తోంది.

మొత్తానికైతే 'భారతీయుడు 3'( Bharateeyudu 3 ) సినిమా ఉంటుందా? లేదా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.

"""/" / ఇక ఇప్పటికే కమల్ హాసన్ శంకర్ మీద కొంచెం కోపంతో ఉన్నట్టుగా తెలుస్తుంది.

ఎందుకంటే కమల్ హాసన్ చెప్పిన కొన్ని చేంజెస్ ని భారతీయుడు 2 సినిమాలో శంకర్ పాటించలేదట.

అవి కనక పాటించి ఉంటే సినిమా సక్సెస్ అయ్యేదని దానివల్లే సినిమా డిజాస్టర్ అయిందని కమల్ హాసన్ తన దగ్గర చెబుతున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి.

మరి ప్రొడ్యూసర్ 'భారతీయుడు 2' సినిమా ద్వారా భారీగా నష్టపోయాడు.కాబట్టి భారతీయుడు 3 సినిమా చేసి అతని నష్టాలను తీర్చాలని శంకర్ భావిస్తున్నట్టుగా తెలుస్తోంది.

మరి ఇలాంటి సందర్భంలో మళ్లీ శంకర్ కమల్ హాసన్ సినిమాలో నటించే అవకాశాలు ఉన్నాయా? లేదా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.

చూడాలి మరి వీళ్ళ కాంబినేషన్ లో భారతీయుడు 3 సినిమా వస్తుందా లేదా అనేది.

ఆ రీజన్ వల్లే సలార్ మూవీని మిస్ చేసుకున్నా.. మాళవిక మోహనన్ కామెంట్స్ వైరల్!