సూపర్ స్టార్ కృష్ణ విగ్రహాన్ని ఆవిష్కరించిన సినీ నటుడు పద్మ భూషణ్ కమల్ హాసన్

విజయవాడ: సూపర్ స్టార్ కృష్ణ విగ్రహాన్ని ఆవిష్కరించిన సినీ నటుడు పద్మ భూషణ్ కమల్ హాసన్.

గురునానక్ కాలనీలో ఏర్పాటు చేసిన విగ్రహాన్ని తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇంచార్జీ దేవినేని అవినాష్ తో కలిసి విగ్రహాన్ని ఆవిష్కరించిన కమల్ హాసన్.

దేవినేని అవినాష్ కామెంట్స్.తెలుగు ప్రజలందరి అభిమాన నటుడు కృష్ణ విగ్రహాన్ని ఇక్కడ ఆవిష్కరించడం ఆనందంగా ఉంది.

తెలుగు ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసిన నటుడు కృష్ణ.అయన వారసత్వంతో ఇండస్ట్రీ లోకి వచ్చిన మహేష్ బాబు అటు సినీరంగంలో,ఇటు సేవ కార్యక్రమాలూ లో ముందుంటు కృష్ణ పేరు నిలబెడుతున్నారు.

ఎప్పుడు షూటింగ్ లలో బిజీగా ఉండే కమల్ హాసన్ ఇక్కడకు రావటం సంతోషం.

నగర ప్రజల తరపున కృష్ణ, మహేష్ బాబు అభిమానుల తరపున ఆయనకు ధన్యవాదాలు.

పదిరోజుల వ్యవధిలోనే కృష్ణ విగ్రహ ఏర్పాటుకు సహకరించిన సీఎం జగన్ కు కృష్ణ కుటుంబ సభ్యులు తరపున ప్రత్యేక ధన్యవాదాలు.

వికలాంగుల కోటాలో జాబ్.. డ్యాన్సుల్లో మాత్రం అదరగొడుతోంది.. సెన్సేషనల్ వీడియో లీక్డ్‌!