కల్కి పార్ట్ 2 లోనే ఆ స్టార్..?
TeluguStop.com

ప్రభాస్ నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో వస్తున్న కల్కి సినిమా నెక్స్ట్ ఇయర్ సమ్మర్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారని తెలిసిందే.


కల్కి సినిమా( Kalki Movie ) లో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ ( Kamal Hassan )లు నటిస్తున్నారు.


కమల్ అయితే ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్నారు.సినిమాలో దీపిక పదుకొనె హీరోయిన్ గా చేస్తుంది.
వైజయంతి మూవీస్ బ్యానర్ లో 500 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ కల్కి సినిమా రెండు భాగాలుగా ప్లాన్ చేస్తున్నారట.
అయితే కల్కి ఫస్ట్ పార్ట్ ఎండింగ్ లో సినిమాలో విలన్ గా కమల్ రివీల్ అవుతాడని తెలుస్తుంది.
"""/" /
కల్కి విషయంలో నాగ్ అశ్విన్( Nag Ashwin ) పెద్ద స్కెచ్ వేసినట్టు తెలుస్తుంది.
సినిమాను రెండు భాగాలుగా తీస్తున్న నాగ్ అశ్విన్ కమల్ హాసన్ ని ఫస్ట్ పార్ట్ క్లైమాక్స్ లో రివీల్ చేయాలని అనుకుంటున్నాడట.
అది సెకండ్ పార్ట్ పై క్యూరియాసిటీ పెంచడంతో పాటుగా అసలు కథ రెండో భాగంలోనే ఉంటుందని అనిపించేలా చేస్తున్నారట.
ప్రభాస్ ఈ సినిమాతో హాలీవుడ్ రేంజ్ హీరోగా మారుతాడని అంటున్నారు చిత్ర యూనిట్.
ప్రభాస్ కల్కి సినిమా తో నాగ్ అశ్విన్ తెలుగు సినిమా స్థాయిని మరోసారి వరల్డ్ వైడ్ తెలిసేలా చేస్తున్నాడు.
ఈ బనానా మాస్క్ తో మొటిమలకు చెప్పండి గుడ్ బై..!