కల్కి సీక్వెల్ కు అవే హైలెట్ కానున్నాయా.. ఆ యాక్షన్ సీన్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయా?

కల్కి 2898 ఏడీ సినిమా( Kalki 2898 AD ) బాక్సాఫీస్ వద్ద అంచనాలను మించి విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.

మరోవైపు కల్కి సీక్వెల్ పై ( Kalki Sequel ) భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి.

క్రికెట్ మ్యాచ్ ల ఫీవర్ లో సైతం అదిరిపోయే స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకోవడం కల్కి మూవీకే సాధ్యమైందని చెప్పవచ్చు.

నార్త్ లో సైతం కల్కి మూవీ కలెక్షన్ల విషయంలో అదరగొట్టిందనే సంగతి తెలిసిందే.

కల్కి1 సినిమాలో ప్రభాస్ ( Prabhas ) కంటే అమితాబ్ ( Amitabh ) హైలెట్ అయినా కల్కి2 సినిమాలో మాత్రం ప్రభాస్ హైలెట్ కానున్నారని సమాచారం అందుతోంది.

కల్కి సీక్వెల్ లో కమల్ పాత్రను( Kamal Haasan ) పవర్ ఫుల్ గా చూపించనున్నారు.

ప్రభాస్, కమల్ మధ్య సన్నివేశాలు సైతం వేరే లెవెల్ లో ఉండనున్నాయని సమాచారం అందుతోంది.

ప్రభాస్, కమల్ మధ్య ఫైట్ సీన్స్ వేరే లెవెల్ లో ఉండబోతున్నాయని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.

"""/" / కల్కి సినిమాలో యాక్షన్ సీన్స్ హైలెట్ కాగా కల్కి సీక్వెల్ లో సైతం యాక్షన్ సీన్స్ కు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందని సమాచారం అందుతోంది.

కల్కి2 సినిమాకు ఈ సీన్స్ హైలెట్ కానున్నాయని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.కల్కి2 సినిమా బడ్జెట్( Kalki 2 Budget ) కూడా భారీ స్థాయిలో ఉండనుందని తెలుస్తోంది.

కల్కి సీక్వెల్ సైతం ఫ్యాన్స్ ను మెప్పించడం ఖాయమని కామెంట్లు వినిపిస్తున్నాయి. """/" / నాగ్ అశ్విన్ కల్కి2 సినిమా రిలీజ్ తర్వాతే కొత్త సినిమాలను ప్రకటించే అవకాశాలు ఉన్నాయని సమాచారం అందుతోంది.

కల్కి సీక్వెల్ కోసం ఇతర భాషల ప్రేక్షకులు సైతం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.కల్కి2 సినిమా టాలీవుడ్ ఇండస్ట్రీ రేంజ్ ను ఎన్నో రెట్లు పెంచడం గ్యారంటీ అని కామెంట్లు వినిపిస్తున్నాయి.

కల్కి2 సక్సెస్ ఎంతోమంది సెలబ్రిటీల కెరీర్ కు ప్లస్ అయిందని చెప్పవచ్చు.

డబ్బు కావాలా.. ఐతే శవాల మధ్య 10 నిమిషాలు గడపండి.. రూ.25,000 మీవే!