కేసీఆర్ అవినీతికి కాళేశ్వరం ప్రాజెక్ట్ బలి..: రేవంత్ రెడ్డి
TeluguStop.com
తెలంగాణ సీఎం కేసీఆర్ పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు.
కేసీఆర్ అవినీతికి కాళేశ్వరం ప్రాజెక్టు బలైపోయిందని ఆరోపించారు.నాసిరకం పనులతో వేల కోట్ల ప్రజాధనం వృథా చేశారని రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు.
జాగ్రత్తలు తీసుకోకపోవడం వలనే మేడిగడ్డ ప్రాజెక్టు పిల్లర్లు కుంగిపోయాయన్నారు.25వ పిల్లర్ నుంచి ఒకటోవ పిల్లర్ వరకు పూర్తిగా కుంగిపోయిందని చెప్పారు.
ఫిల్లర్లు రెండున్నర ఫీట్లు కుంగిపోయాయని అధికారులే చెబుతున్నారన్న రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ అవినీతిని బీజేపీ కాపాడుతోందని విమర్శించారు.
పుష్ప ది రూల్ కలెక్షన్ల లెక్కలివే.. 8 రోజుల్లో ఆ రేంజ్ లో కలెక్షన్లు వచ్చాయా?