వైరల్ వీడియో: కేఎఫ్‌సీలో రచ్చ రచ్చ.. ఉద్యోగులు, కస్టమర్ మధ్య గొడవ!

దేశవ్యాప్తంగా కేఎఫ్‌సీ కేఫ్ కు ఉన్న డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు.

మనలో చాలా మంది కేఎఫ్‌సీకి పెద్ద ఫ్యాన్స్ ఉన్నారు.ఇక భోజన ప్రియులకు అయితే ఎంతో ఇష్టమైన ఫుడ్ అందించడంతోపాటు, కేఎఫ్‌సీ ఫుడ్ కు ప్రపంచవ్యాప్తంగా మంచి క్రేజ్ కూడా ఉంది.

అందుకు తగ్గట్టుగానే కేఎఫ్‌సీ ఫుడ్ వారు కూడా వారి కస్టమర్లకు రుచికరమైన ఆహారాన్ని అందజేస్తూ ఉంటారు.

అయితే ఈ తరుణంలో తాజాగా కేరళ( Kerala )లోని ఒక ప్రముఖ కేఎఫ్‌సీ సెంటర్ సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియా( Social Media )లో వైరల్ గా చక్కర్లు కొడుతుంది.

వైరల్ అవుతున్న వీడియో ఆధారంగా కేఎఫ్‌సీ(KFC )లో పనిచేసే ఉద్యోగికి, ఫుడ్ ఆర్డర్ విషయంలో కస్టమర్ కు మధ్య వివాదం జరిగినట్లు తెలుస్తోంది.

ఆ ఘటనకు సంబంధించిన దృశ్యాలు అన్నీ కూడా సీసీ కెమెరాలు రికార్డ్ అయ్యాయి.

"""/" / వీడియోలో ఒక కస్టమర్, పనిచేస్తున్న ఉద్యోగి పై అరుస్తూ కౌంటర్ దాటి లోపలికి వెళ్లడంతోపాటు, ఎదురుగా వచ్చిన వారిపై దాడికి పాల్పడ్డాడు.

అతడి దాడితో ఒక్కసారిగా కేఎఫ్‌సీ సిబ్బంది అందరూ కూడా అతడిని కొట్టారు.అంతలోనే సీనియర్ ఉద్యోగి రావడంతో గొడవ కాస్త సద్దుమణిగింది.

వాస్తవానికి గొడవకు గల కారణం ఏమిటో మాత్రం తెలియదు.కానీ.

, ఫుడ్ ఆర్డర్ విషయంలో గొడవ జరిగినట్లు అక్కడివారు తెలియజేస్తున్నారు. """/" / ఇక కేఎఫ్‌సీలో జరిగిన ఈ గొడవను కొంత మంది వారి సెల్ ఫోన్ లో వీడియో తీయడం మొదలు పెట్టేశారు.

ఇక ఈ వీడియోని చూసిన కొంతమంది నెటిజన్స్ ఫన్నీగా స్పందిస్తూ ఉంటే మరికొందరు సీరియస్ రియాక్షన్స్ తో కామెంట్ చేస్తున్నారు.

వీడియో: నెటిజన్లను నవ్విస్తున్న ఎలాన్ మస్క్ రోబో.. తడబడుతూనే నడక నేర్చుకుంటోందిగా..?