కాకినాడ రూరల్ మండలం ఇంద్రపాలేం రజక పేట కనక దుర్గ అమ్మవారు ఆలయం దొంగల బీభత్సం

కాకినాడ రూరల్ మండలం ఇంద్రపాలేం( Indrapalem ) రజక పేట కనక దుర్గ అమ్మవారు ఆలయం లో గత రాత్రి దొంగల బీభత్సం.

ఆలయం త( Durgamma Temple )లుపులు తాళాలు బద్దల కొట్టి లోపలకు వెళ్లి హుండీ నీ బద్దలుకొట్టి డబ్బులు చోరీ.

రెండు హుండీ ల్లో చోరీ చేసి సి.సి కెమెరాలకు ద్వసం చేశారు.

సి.సి పుటేజ్ రికార్డ్ అయ్యిన దృశ్యాలు.