Kajal Agarwal : కాజల్ అగర్వాల్ ఫేవరెట్ హీరో అతనేనా.. ఇన్నేళ్లకు ఓపెన్ అయిన కాజల్?

సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నటి కాజల్ అగర్వాల్ ( Kajal Agarwal ) ఒకరు.

లక్ష్మీ కళ్యాణం సినిమా ద్వారా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చినటువంటి ఈమె అనంతరం చందమామ, మగధీర, బృందావనం వంటి వరుస బ్లాక్ బస్టర్ సినిమాల ద్వారా ప్రేక్షకులను పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేశారు.

ఇలా హీరోయిన్గా ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగినటువంటి ఈమె టాలీవుడ్ ఇండస్ట్రీలోని స్టార్ హీరోలు అందరి సరసన నటించారు.

"""/" / తెలుగు సినీ ఇండస్ట్రీలో అల్లు అర్జున్, రామ్ చరణ్, ఎన్టీఆర్, రవితేజ, పవన్ కళ్యాణ్, చిరు వంటి హీరోలు అందరితో కలిసి సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ సినిమాలో నటించారు.

ఇలా అందరితో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నటువంటి ఈమెకు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఫేవరెట్ హీరో ( Favourite Hero ) ఎవరు అనే విషయం గురించి ఓపెన్ అయ్యారు.

ఇలా ఇండస్ట్రీలో స్టార్ హీరోలు అందరికి సరసన నటించిన కాజల్ అగర్వాల్ తన ఫేవరెట్ హీరో మాత్రం యంగ్ టైగర్ ఎన్టీఆర్ ( NTR ) తన ఫేవరెట్ హీరో అనే విషయాన్ని వెల్లడించింది.

"""/" / ఎన్టీఆర్ తో కలిసి నటించడం తనకు చాలా ఇష్టమని తెలిపారు.

ఈమె ఎన్టీఆర్ తో కలిసి బృందావనం, టెంపర్ వంటి బ్లాక్ బస్టర్ సినిమాలలో నటించారు.

ఇలా ఈ సినిమాలో ఎంతో మంచి సక్సెస్ అయ్యాయి.ఇక తనకు ఎన్టీఆర్ ఇష్టమనే విషయం తెలియజేయడంతో మరికొంతమంది స్టార్ హీరోలు అభిమానులు కాస్త ఫీలయ్యారు.

ఇక తమిళంలో మాత్రం తనకు విజయ్ తళపతి( Vijay Thalapathi ) తన అభిమాన హీరో అంటూ ఈ సందర్భంగా కాజల్ అగర్వాల్ చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి.

ఇక ఇటీవల ఈమె బాలయ్య హీరోగా నటించిన భగవంత్ కేసరి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.

Vegas Aces Bonuses And Promotions (UK) – A Practical Value Assessment