బిడ్డను చూసి మురిసిపోతున్న కాజల్ అగర్వాల్.. వైరల్ అవుతున్న ఫోటోలు?

టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ ఇటీవలే పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే తన కొడుకుకి నీల్ కిచ్లూ అనే పేరును కూడా పెట్టేశారు కాజల్.

అయితే కాజల్ తన కొడుకు పుట్టినప్పటి నుంచి తన కొడుకు సంబంధించిన ఫోటోలు ఏవి లీక్ కాకుండా కూడా సోషల్ మీడియాలో కాకుండా జాగ్రత్త పడుతోంది.

అయితే ఇప్పటికే పలు సార్లు కొడుకుకు సంబంధించిన ఫోటోలను షేర్ చేసినప్పటికీ ఆ ఫోటోలలో తన కొడుకుని పూర్తిగా చూపించలేదు ఈ ముద్దుగుమ్మ.

ఈ మధ్య కాలంలో సెలెబ్రిటీలు తమ పిల్లల ఫోటోలను పూర్తిగా చూపించకుండా మొహం కనిపించకుండా అందుకు అనుగుణంగా వివిధ రకాలుగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

లేదంటే ఆ ఫోటోలను షేర్ చేసి వాటిపై ఏదో ఒక ఎమోజీ పెట్టి షేర్ చేస్తున్నారు.

కొంత మంది సెలబ్రిటీలు అయితే వారు షేర్ చేసే ఫోటోలలో మొహం మాత్రం కనిపించకుండా ఫోటోలను షేర్ చేస్తున్నారు.

అలా కాజల్ కూడా తన బాబు ముఖం మాత్రం కనిపించకుండా ఫోటోలను షేర్ చేస్తోంది.

మొత్తానికి కాజల్ మాత్రం తల్లి అవ్వడంతో తెగ సంతోషిస్తున్నట్టు కనిపిస్తోంది.ఇకపోతే కాజల్ ప్రస్తుతం మాతృత్వ దశను కాజల్ ఆస్వాదిస్తోంది.

"""/" / తన బిడ్డను చూసుకుంటూ కాజల్ మురిసిపోతోంది.మామూలుగానే కాజల్‌కు పిల్లలంటే ఇష్టం అన్న విషయం తెలిసిందే.

తన చెల్లి నిషా అగర్వాల్ కొడుకు ఇషాన్‌తో కాజల్ ఎలా అల్లరి చేస్తుండేదో అందరికీ తెలిసిందే.

మొత్తానికి కాజల్ ఇప్పుడు తన కొడుకు ఫోటోను షేర్ చేసింది.అందులో తన కొడుకుని ఎత్తుకున్నట్టు కనిపిస్తోంది.

అయితే కాజల్.చిన్న చిన్న విషయాలే ఎంతో ఆనందాన్ని ఇస్తాయ్ అన్నట్టుగా కాజల్ ట్వీట్ వేసింది.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జనవరి20, సోమవారం2025