ముదురు బ్యాచ్‌కే ఫిక్స్ అయిన కాజల్

ముదురు బ్యాచ్‌కే ఫిక్స్ అయిన కాజల్

తెలుగులో దశాబ్ద కాలం పూర్తి చేసుకున్న హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఇంకా టాప్ హీరోయిన్‌గా వెలిగిపోతోంది.

ముదురు బ్యాచ్‌కే ఫిక్స్ అయిన కాజల్

యంగ్ హీరోలందరితోనూ సినిమాలు చేసిన ఈ బ్యూటీ ఇప్పుడు కేవలం ముదురు హీరోలకే పరిమితం అయ్యింది.

ముదురు బ్యాచ్‌కే ఫిక్స్ అయిన కాజల్

ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవితో జోడి కట్టిన కాజల్ ఇప్పుడు మరో సీనియర్ హీరోతో రొమాన్స్‌కు రెడీ అంటోంది.

మన్మధుడు-2 చిత్రంతో తన వయస్సును బయటపెట్టుకున్న అక్కినేని నాగార్జున తన నెక్ట్స్ మూవీలో హీరోయిన్‌గా కాజల్ అగర్వాల్‌తో కలిసి నటించనున్నాడు.

పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఈసారి రెచ్చిపోనున్న నాగార్జున ఈ సినిమా కోసం తెగ కష్టపడుతున్నాడు.

గతంలో ఆఫీసర్ అంటూ రామ్ గోపాల్ వర్మతో కలిసి వచ్చిన నాగ్, బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్లా పడ్డాడు.

దీంతో ఇప్పుడు ఎలాగైనా పోలీస్ ఆఫీసర్ పాత్రతో హిట్ కొట్టాలని చూస్తున్నాడు.సాల్మన్ అనే కొత్త దర్శకుడు డైరెక్ట్ చేయనున్న ఈ సినిమాలో కాజల్‌ పాత్ర ఎలా ఉంటుందో తెలియాలంటే సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే అంటున్నారు చిత్ర యూనిట్.

గతంలో నాగ చైతన్యతో నటించిన కాజల్ ఇప్పుడు అతడి తండ్రితో నటించనుంది.మరి వీరి కాంబినేషన్ ఎలా ఉంటుందో చూడాలి.

నాని టైర్ వన్ హీరోగా మారడానికి ఇదే మంచి అవకాశమా..?

నాని టైర్ వన్ హీరోగా మారడానికి ఇదే మంచి అవకాశమా..?