కడప : పెన్నా నది ఉగ్రరూపం...!
TeluguStop.com
పెన్నా నది వరద ఉధృతం ఉగ్రరూపం దాల్చింది, అనంతపురంలో భారీ వర్షాలకు గండికోటలోకి చేరుతున్న వరద ప్రవాహం, పెన్నా పరివాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న అధికార యంత్రాంగం, బిక్కుబిక్కుమంటూ భయం గుప్పెట్లో కాలం గడుపుతున్న పెన్నా పరివాహక వాసులు, ఇంత జరుగుతున్న సహాయక చర్యలు పూర్తిస్థాయిలో తమకు అందట్లేదు అంటూ, ముఖ్యంగా వైద్య సదుపాయాలు, త్రాగునీరు ఆహారం వంటి సహాయ చర్యల్లో ప్రభుత్వం వైఫల్యం చెందిందంటూ బాధితులు ఆరోపణలు చేస్తున్నారు.
భారతీయుల రక్తంతో తడిసిన ఉక్రెయిన్.. రష్యా తరపున పోరాడుతూ 12 మంది ఇండియన్స్ దుర్మరణం!