టిడిపి అధికారంలోకి రాగానే కడప జిల్లాకు పేరు మారుస్తాం - ఉండి ఎమ్మెల్యే రామరాజు

ఏలూరు: ఉండి ఎమ్మెల్యే రామరాజు కామెంట్స్.టిడిపి అధికారంలోకి రాగానే కడప జిల్లాకు పేరు మారుస్తాం.

ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పును వ్యతిరేకిస్తూ ప.గో.

జిల్లా ఆకివీడులో టిడిపి ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు.హెల్త్ యూనివర్సిటీ పేరును కుట్రపూరితంగా తొలగించారు.

వైసిపి ప్రభుత్వం కుట్ర రాజకీయాలకు జవాబు చెప్పే రోజు వస్తుంది.ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి మళ్లీ తిరిగి తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీగా కొనసాగిస్తామం.

దానికి బోనస్ గా కడప జిల్లా పేరు కూడా మార్చడం జరుగుతుంది.ఒకపక్క ఎన్టీఆర్ అంటే తనకి అభిమానం అంటూ తన మంత్రుల చేత విమర్శలు చేయించడం దారుణం.

ఆ హీరో కల్కి సినిమా చేసి ఉంటే 2 వేల కోట్లు వచ్చేవి: నాగ్ అశ్విన్