వీటిని తీసుకుంటే చాలు.. మీ కడుపులో ఉన్న చెత్త మొత్తం పోతుంది..!

తరచూ మనమేదో ఒక పదార్థాన్ని తింటూనే ఉంటాం.ఇక రోజులో మనం చాలా ఆహారపదార్థాలను తీసుకుంటూ ఉంటాం.

అయితే ఆహార పదార్థాలను తీసుకునే ముందు ఆరోగ్యానికి మేలు చేసే వాటిని మాత్రమే తీసుకోవాలి.

అయితే ఒక్కోసారి కడుపు ఉబ్బరంగా ఉంటుంది.కొంచెం ఆహారం తీసుకున్న కూడా కడుపు నిండిపోయినట్లుగా అనిపిస్తుంది.

అంతేకాకుండా ఎసిడిటీ( Acidity ), మలబద్ధకం, గ్యాస్ లాంటి సమస్యలు కూడా కలుగుతూ ఉంటాయి.

ఈ సమస్యలతో బాధపడుతున్నవారు కడుపులో పేగులో పేరుకుపోయిన చెత్త వలన ఇలాంటి ఇబ్బందులు కలుగుతాయని తెలుసుకోవాలి.

కడుపులో పేగులు ఆరోగ్యాన్ని కచ్చితంగా పెంపొందించుకోవాలి.అంతేకాకుండా తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అయ్యేటట్టు కూడా చూసుకోవాలి.

"""/" / ఇక ఒక్కోసారి మనం తీసుకునే ఆహారం, పానీయాలు సరిగ్గా జీర్ణం అవ్వకుండా పేగుల్లో పేరుకుపోయి ఉంటాయి.

అయితే ఇలా పేగుల్లో పేరుకుపోయిన చెత్త వ్యర్ధాలు టాక్సిన్స్ ని తొలగించడానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి.

వీటిని పాటించి కడుపుని క్లీన్ గా ఉంచుకోవాలి.ఆరోగ్యానికి పండ్లు( Fruits ) బాగా మేలు చేస్తాయి.

అయితే పండు తినడం వలన మన ఆరోగ్యం కూడా ఎల్లప్పుడూ మంచిగా ఉంటుంది.

పండ్లు మీ పొట్టని కూడా ఆరోగ్యంగా ఉంచుతాయి.అయితే పేగుల్లో మురికిని తొలగించడానికి కూడా పండ్లు బాగా సహాయపడతాయి.

"""/" / అందుకే పనులన్నీ తీసుకుంటూ ఉండడం వలన మంచి ఫలితం ఉంటుంది.

ఇక ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవడం వలన కూడా కడుపు ఆరోగ్యంగా ఉండొచ్చు.

అంతేకాకుండా నట్స్, గింజలు, పప్పులు, కాయగూరలు లాంటివి తీసుకోవడం వలన కూడా కడుపు క్లీన్ గా అయిపోతుంది.

మరీ ముఖ్యంగా కడుపులో పేగుల్లోని వ్యర్థాలని బయటకు పంపించడానికి నీళ్లు చాలా అవసరం.

అందుకే రోజుకు కనీసం రెండు నుండి మూడు లీటర్ల నీళ్లు తాగడం మంచిది.

ఇక ప్రోబయోటిక్స్( Probiotics ) ఉండే ఆహార పదార్థాలను తీసుకోవడం వలన కూడా కడుపు క్లీన్ అయిపోతుంది.

ఆ సంఘటన వల్లే నేను మతం మారాను.. హీరోయిన్ రెజీనా కామెంట్స్ వైరల్!