తారక్ చిన్న కొడుకు క్రేజ్ మాత్రం వేరే లెవెల్.. టాలీవుడ్ ను ఏలే హీరో అంటూ?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్( Junior NTR ) కు ఆకాశమే హద్దుగా ఊహించని స్థాయిలో క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే.

జూనియర్ ఎన్టీఆర్ భవిష్యత్తు ప్రాజెక్ట్ లలో మూడు ప్రాజెక్ట్ లపై భారీ అంచనాలు నెలకొనగా ఈ సినిమా ఈ మూడు సినిమాల బడ్జెట్లు 1200 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తమని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్( Prashanth Neel) కాంబో మూవీ పూజా కార్యక్రమాలు తాజాగా జరిగాయి.

"""/" / అయితే ఈ పూజా కార్యక్రమాలలో తారక్ చిన్న కొడుకు భార్గవ్ రామ్ హైలెట్ అయ్యారు.

తారక్ చిన్న కొడుకు క్రేజ్ మాత్రం వేరే లెవెల్ లో ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి.

భార్గవ్ రామ్ భవిష్యత్తులో టాలీవుడ్ ను ఏలే హీరో అంటూ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

తారక్ చిన్న కొడుకు భార్గవ్ రామ్( Bhargav Ram ) ఫోటోలు సైతం నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

భార్గవ్ రామ్ లుక్స్ కు ఫ్యాన్స్ ఫిదా అవుతుండటం గమనార్హం. """/" / తారక్ చిన్న కొడుకు భార్గవ్ రామ్ బుడ్డోడే అయినా ఘటికుడని భార్గవ్ రామ్ అల్లరి వేరే లెవెల్ అని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.

జూనియర్ ఎన్టీఆర్ వరుస సినిమాలతో ఇండస్ట్రీలో పాన్ ఇండియా హీరోగా తన రేంజ్ ను అంతకంతకూ పెంచుకునే దిశగా అడుగులు వేస్తున్నారని సమాచారం అందుతోంది.

జూనియర్ ఎన్టీఆర్ రెమ్యునరేషన్ 100 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది.యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ వేర్వేరు జానర్ల సినిమాలలో నటిస్తుండగా కొరటాల శివ, ప్రశాంత్ నీల్, అయాన్ ముఖర్జీ డైరెక్షన్లలో తర్వాత సినిమాలు తెరకెక్కుతున్నాయి.

ఈ డైరెక్టర్లు తారక్ సినిమాల కోసం అద్భుతమైన స్క్రిప్ట్ లను సిద్ధం చేశారని సమాచారం అందుతోంది.

ఎన్టీఆర్ కెరీర్ ప్లానింగ్ కూడా వావ్ అనేలా ఉందని ఫ్యాన్స్ చెబుతున్నారు.

విమానంపై పడ్డ పిడుగు.. చివరకు? (వీడియో)