బాలీవుడ్ లో అరుదైన ఘనత సాధించిన యంగ్ టైగర్ ఎన్టీఆర్.. ఇతర హీరోలకు షాకిస్తూ?

ఆర్ఆర్ఆర్ సినిమా సక్సెస్ తో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ పేరు మారుమ్రోగుతున్న సంగతి తెలిసిందే.

కొమురం భీమ్ పాత్రలో ఎన్టీఆర్ నటనకు భాషతో సంబంధం లేకుండా ప్రశంసలు దక్కుతున్నయి.

అయితే యంగ్ టైగర్ ఎన్టీఆర్ తాజాగా అరుదైన రికార్డును ఖాతాలో ఆర్ఆర్ఆర్ మూవీ హిందీలో 200 కోట్ల రూపాయల నెట్ కలెక్షన్లను సాధించిన సంగతి తెలిసిందే.

తొలి సినిమాతోనే ఈ రికార్డును అందుకున్న హీరోగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ నిలిచారు.

చరణ్ తొలి సినిమా జంజీర్ హిందీలో విడుదలైన ఫ్లాప్ కావడంతో ఈ రేర్ రికార్డ్ ఎన్టీఆర్ కు మాత్రమే సొంతమైంది.

ప్రభాస్ హీరోగా నటించిన బాహుబలి ది బిగినింగ్ సైతం హిందీలో కేవలం 118 కోట్ల రూపాయల కలెక్షన్లను సొంతం చేసుకుంది.

ఎన్టీఆర్ సాధించిన రేర్ రికార్డ్ విషయంలో అభిమానులు చాలా సంతోషిస్తున్నారు.ఎన్టీఆర్ తర్వాత కొరటాల శివ డైరెక్షన్ లో తెరకెక్కనున్న సంగతి తెలిసిందే.

కొరటాల శివ ఇప్పటికే ఈ సినిమా స్క్రిప్ట్ పనులను పూర్తి చేయడంతో పాటు జూన్ నెల నుంచి ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లడానికి సిద్ధంగా ఉన్నారు.

"""/"/ రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ సినిమాకు సంబంధించి కాలేజ్ సెట్ వేశారని తెలుస్తోంది.

చాలా సంవత్సరాల తర్వాత తారక్ ఈ సినిమాలో స్టూడెంట్ గా కనిపించనున్నారు.ఆర్ఆర్ఆర్ కాకుండా తారక్ కెరీర్ లో హైయెస్ట్ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కనుంది.

"""/"/ ఎన్టీఆర్ ఎంతోమంది దర్శకులు కథలు చెప్పినా కొరటాల శివ డైరెక్షన్ లో పని చేయడానికి ఆసక్తి చూపారు.

జనతా గ్యారేజ్ పేరుతో ఈ కాంబినేషన్ లో తెరకెక్కిన తొలి సినిమా సక్సెస్ సాధించగా భవిష్యత్తు ప్రాజెక్ట్ తో పాన్ ఇండియా రిపేర్లు చేయడానికి తారక్ కొరటాల శివ సిద్ధమవుతున్నారు.

ఈ మొబైల్ నంబర్ శాపగ్రస్తమైనదా.. ముగ్గురు ప్రాణాలను బలిదీసుకుందిగా..??