మరో డైరెక్టర్ కు తారక్ గ్రీన్ సిగ్నల్.. ఆ సినిమాతో ఇండస్ట్రీ షేక్ కావడం ఖాయమా?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్(Jr.NTR) వరుసగా కెరీర్ పరంగా సినిమాలతో బిజీగా ఉన్నారు.

వార్2, ప్రశాంత్ నీల్ (War2, Prashant Neel)డైరెక్షన్ లో సినిమా, దేవర2 (Devara 2)సినిమాలతో తారక్ బిజీగా ఉండగా ఈ మూడు సినిమాలు పూర్తి కావడానికి కనీసం రెండేళ్ల సమయం పట్టే అవకాశం ఉంది.

తారక్ నెల్సన్ దిలీప్ కుమార్ (Tarak Nelson Dilip Kumar)కాంబినేషన్ లో సినిమా ఫిక్స్ అయిందని సమాచారం అందుతోంది.

ఈ కాంబోలో సినిమా ఫిక్స్ అయిందని భోగట్టా.కోలీవుడ్ ఇండస్ట్రీలో నెల్సన్ దిలీప్ కుమార్(Nelson Dilip Kumar) వరుస విజయాలతో సత్తా చాటుతున్నారు.

తారక్ నెల్సన్ డైరెక్షన్ లో నటిస్తే కోలీవుడ్ ఇండస్ట్రీలో సైతం ఈ హీరో మార్కెట్ పెరిగే అవకాశం అయితే ఉంటుంది.

జైలర్(Jailer) సినిమాతో నెల్సన్ దిలీప్ కుమార్ పేరు సౌత్ ఇండియా అంతటా మారుమ్రోగింది.

విభిన్నమైన కథలతో సినిమాలను తెరకెక్కిస్తూ నెల్సన్ విజయాలను సొంతం చేసుకుంటున్నారు. """/" / ఎన్టీఆర్(NTR) ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సినిమాలను పూర్తి చేసిన తర్వాత ఈ సినిమాతో బిజీ కానున్నారని సమాచారం అందుతోంది.

తారక్ నటిస్తున్న వార్2(war2) సినిమాకు తెలుగులో యుద్ధభూమి(Yudha Bhoomi) అనే టైటిల్ ఫిక్స్ అయిందని వార్తలు వినిపిస్తుండగా ఈ వార్తల్లో నిజానిజాలు తెలియాల్సి ఉంది.

గతంలో చిరంజీవి హీరోగా తెరకెక్కిన సినిమా సైతం యుద్ధభూమి అనే టైటిల్ తో తెరకెక్కింది.

"""/" / టైటిల్ విషయంలో కొన్ని వివాదాలు తలెత్తుతున్న నేపథ్యంలో వార్2 సినిమాకు తెలుగు టైటిల్ నే ఫిక్స్ చేశారని సమాచారం అందుతోంది.

వార్2 దర్శకనిర్మాతల ఆలోచన ఎలా ఉందో తెలియాలంటే మాత్రం మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

ఎన్టీఆర్ కెరీర్ ప్లానింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ లో ఉంది.దేవర సక్సెస్ తో జూనియర్ ఎన్టీఆర్ రెమ్యునరేషన్(Jr.

NTR Remuneration) ఒకింత భారీ స్థాయిలో ఉంది.దేవరతో తారక్ రేంజ్ ఎన్నో రెట్లు పెరిగిందని చెప్పవచ్చు.

మెగాస్టార్ చిరంజీవి కథల మీద ఎక్కువ శ్రద్ధ తీసుకోవడానికి కారణం ఏంటంటే..