భార్య ముందు ఆ హీరోయిన్ ను అతిగా పొగిడిన తారక్.. ఆమె హర్ట్ అయ్యేలా?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ అత్యంత ప్రతిభ ఉన్న టాలీవుడ్ నటులలో ఒకరనే సంగతి తెలిసిందే.

ఎవరైనా బాగా నటిస్తే ప్రశంసించే విషయంలో తారక్ ముందువరసలో ఉంటారు.అయితే తారక్ తన భార్య లక్ష్మీప్రణతి ముందు ఒక హీరోయిన్ ను అతిగా పొగిడారని సమాచారం.

తారక్ కొరటాల శివ కాంబినేషన్ లో జనతా గ్యారేజ్ సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే.

2016 సంవత్సరం సెప్టెంబర్ 1వ తేదీన ఈ సినిమా విడుదలైంది.జనతా గ్యారేజ్ సినిమాలో మెయిన్ హీరోయిన్ గా సమంత నటించగా సెకండ్ హీరోయిన్ రోల్ లో నిత్యామీనన్ నటించారు.

ఇతర హీరోయిన్ల గురించి ఎక్కువగా మాట్లాడటానికి ఇష్టపడని ఎన్టీఆర్ నిత్యామీనన్ గురించి ఎక్కువ సమయం మాట్లాడటంతో లక్ష్మీప్రణతి ఒకింత షాక్ కావడంతో పాటు కొంచెం హర్ట్ అయ్యారని తెలుస్తోంది.

భార్య ముందు మరో అమ్మాయిని పొగిడితే ఎవరైనా కుళ్లుకుంటారనే సంగతి తెలిసిందే.చాలా సంవత్సరాల క్రితం ఈ ఘటన చోటు చేసుకుంది.

"""/"/ మరోవైపు తారక్ తర్వాత ప్రాజెక్ట్ కొరటాల శివ డైరెక్షన్ లో తెరకెక్కనున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమా కోసం కొరటాల శివ పవర్ ఫుల్ స్క్రిప్ట్ ను తయారు చేశారు.

కళ్యాణ్ రామ్, సుధాకర్ ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మించడానికి సిద్ధమవుతున్నారు.

తారక్ కెరీర్ లో ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలవాలని కళ్యాణ్ రామ్ ఈ సినిమా ఖర్చు విషయంలో రాజీ పడటం లేదని తెలుస్తోంది.

తారక్ ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి అప్ డేట్ ఇవ్వడం లేదు.ఈ సినిమా షూట్ ఆలస్యమైనా ఈ సినిమా కచ్చితంగా సక్సెస్ సాధిస్తుందని ఫ్యాన్స్ నమ్మకాన్ని కలిగి ఉన్నారు.

సినిమాసినిమాకు తారక్ రేంజ్ అంతకంతకూ పెరుగుతుండగా ఆర్.ఆర్.

ఆర్ తో తారక్ కెరీర్ బెస్ట్ హిట్ ను సొంతం చేసుకున్నారు.

ఈ సింపుల్ చిట్కాల‌తో డార్క్ నెక్‌కు చెప్పేయండి గుడ్ బై!