అమరావతి రైతుల పాదయాత్రపై తీర్పు రిజర్వ్..!

అమరావతి రైతుల పాదయాత్రపై తీర్పు రిజర్వ్!

అమరావతి రైతుల పాదయాత్రపై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది.ఈ నేపథ్యంలో పిటిషన్ పై విచారణ చేపట్టిన న్యాయస్థానం ఇరు పక్షాల వాదనలు వినింది.

అమరావతి రైతుల పాదయాత్రపై తీర్పు రిజర్వ్!

అనంతరం తీర్పును రిజర్వ్ చేసింది హైకోర్టు.అమరావతి రైతుల పాదయాత్రకు అనుమతి రద్దు చేయాలంటూ ఏపీ ప్రభుత్వం, యాత్రకు పోలీసుల నుంచి ఎటువంటి అడ్డంకులు లేకుండా చూడాలంటూ రైతులు వేసిన పిటిషన్లపై నిన్న హైకోర్టు విచారణ జరిపింది.

అమరావతి రైతుల పాదయాత్రపై తీర్పు రిజర్వ్!

ఈ క్రమంలో హైకోర్టు రైతుల పాదయాత్రపై ఎలాంటి తీర్పు ఇస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.

వార్ 2 ఎన్టీయార్ విజయాలను కంటిన్యూ చేస్తుందా..?

వార్ 2 ఎన్టీయార్ విజయాలను కంటిన్యూ చేస్తుందా..?