ప్రభుత్వకార్యాలయాలు విశాఖకు తరలింపుపై తీర్పు వాయిదా..!
TeluguStop.com
ప్రభుత్వ కార్యాలయాలు విశాఖపట్నంనకు తరలించడంపై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది.ఈ మేరకు తీర్పును న్యాయస్థానం వాయిదా వేసింది.
పిటిషన్ పై ఫుల్ బెంచ్ వాదనలు వినాలా.? లేక సింగిల్ బెంచ్ వాదనలు వినాలా.
? అనే అంశంపై హైకోర్టులో విచారణ జరిగింది.ఈ క్రమంలో తీర్పును ఎల్లుండి వెల్లడిస్తామని ఏపీ హైకోర్టు తెలిపింది.
అయితే విశాఖకు ప్రభుత్వ కార్యాలయాలు తరలింపు జీవోను సవాల్ చేస్తూ కోర్టులో పిటిషన్ దాఖలైన సంగతి తెలిసిందే.
1984 సిక్కు అల్లర్లపై తీర్మానం .. అడ్డుకున్న భారత సంతతి ఎంపీ, ఖలిస్తానీయుల బెదిరింపులు