రేపటి నుంచి టీచింగ్ ఆస్పత్రుల్లో సమ్మెకు జూడాల పిలుపు

తెలంగాణలో జూడాలు మరోసారి సమ్మె సైరన్ మోగించనున్నారు.ఈ మేరకు రేపటి నుంచి టీచింగ్ ఆస్పత్రుల్లో జూడాలు సమ్మె చేయనున్నారు.

ఈ మేరకు తెలంగాణలో డీఎంఈ ( Telangana DME )పరిధిలో పని చేస్తున్న అన్ని టీచింగ్ ఆస్పత్రుల్లో సమ్మెకు జూడాలు పిలుపునిచ్చారు.

ఈ క్రమంలోనే ఇప్పటికే డీఎంఈకి జూనియర్ డాక్టర్లు నోటీసులు అందజేశారు.జూడాల సమస్యలను పరిష్కరిస్తామని నాలుగు నెలల క్రితం వైద్యారోగ్య శాఖ మంత్రి హామీ ఇచ్చారు.

కానీ ఇప్పటివరకు సమస్య పరిష్కారం కాలేదని జూనియర్ డాక్టర్లు ఆరోపించారు.ఈ క్రమంలోనే స్టైఫండ్ ను సమయానికి విడుదల చేయాలని జూడాలు డిమాండ్ చేస్తున్నారు.

ప్రభాస్, హను రాఘవపూడి కాంబోలో వచ్చే సినిమాలో హీరోయిన్ గా హాలీవుడ్ బ్యూటీ…