మునుగోడులో జేపీ నడ్డాకు సమాధి కలకలం
TeluguStop.com
మునుగోడు నియోజకవర్గంలో BJP జాతీయాధ్యక్షుడు JP నడ్డాకు గుర్తుతెలియని వ్యక్తులు సమాధి కట్టడం కలకలం రేపింది.
చౌటుప్పల్ మండలం దండు మల్కాపూర్ గ్రామంలో నడిరోడ్డుపై ఈ సమాధి కనిపించింది.ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
2016లో మర్రిగూడలో పర్యటించిన ఆనాటి కేంద్ర ఆరోగ్యమంత్రి ఫ్లోరైడ్ రీసెర్చ్ అండ్ మిటిగేషన్ కేంద్రం ఏర్పాటుకు హామీ ఇచ్చారు.
దాన్ని నిలబెట్టుకోకపోవడంతో కొందరు ఇలా చేసినట్లు సమాచారం.
బర్త్ డే క్వీన్ నవీన రెడ్డి: మంచి పాత్రలు చేస్తూ ఇండస్ట్రీ లో స్టార్ ఇమేజ్ దక్కించుకున్న నటి…