జేపీ నడ్డా ఐరెన్‌ లెగ్‌

జేపీ నడ్డా ఐరెన్‌ లెగ్‌

బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా జేపీ నడ్డా ఇటీవలే బాధ్యతలు చేపట్టిన విషయం తెల్సిందే.

జేపీ నడ్డా ఐరెన్‌ లెగ్‌

పార్టీని అమిత్‌ షా చాలా ఉత్సాహంగా, ఉత్తేజంగా ముందుకు నడిపించి మోడీ రెండు సార్లు ప్రధాని అవ్వడంలో కీలకంగా వ్యవహరించాడు.

జేపీ నడ్డా ఐరెన్‌ లెగ్‌

కాని ప్రస్తుతం బీజేపీ పరిస్థితి మారింది.వరుసగా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో దారుణ పరాజయం పాలవుతున్నాయి.

నేడు హస్తిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు బీజేపీకి మరింత చెంప దెబ్బ అన్నట్లుగా ఉన్నాయి.

కనీసం 10 సీట్లు కూడా దక్కించుకోక పోవడంతో ఆ పార్టీ నాయకుల్లో ఆలోచన మొదలైంది.

జేపీ నడ్డ ఎప్పుడైతే వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ అయ్యాడో అప్పటి నుండి కూడా పార్టీకి నష్టాలు కష్టాలు మొదలయ్యాయి.

ఇక జాతీయ అధ్యక్షుడు అయిన తర్వాత ఏకంగా పరువు పోయే విధంగా ఫలితాలు వచ్చాయి.

జేపీ నడ్డ చూస్తుంటే పార్టీకి బలం కాకుండా ఐరెన్‌లెగ్‌గా మారి పార్టీకి నష్టం చేస్తున్నట్లుగా కొందరు విశ్లేషిస్తున్నారు.

ఈ ఎన్నికల్లో ఓటమికి బాధ్యత వహిస్తు జేపీ నడ్డా తన పదవికి రాజీనామా చేయాలనే వారు కూడా కొందరు ఉన్నారు.

మరి జేపీ నడ్డా ఈ విషయమై ఎలా స్పందిస్తాడో చూడాలి.

ఉగ్రదాడిలో అమెరికా టెక్కీ దారుణ హత్య.. భార్య కళ్లముందే ప్రాణాలు కోల్పోయిన భర్త..