మాయమాటలతో హనీ ట్రాప్ చేస్తున్న జాయ్ జెమీమా

ఈ మాయలేడి పేరు జాయ్‌ జమామీ( Joy Jemima) (26) విశాకపటం(Visakhapatnam) ,మురళీనగర్‌లోనే ఉంటోంది.

తెలుగు అమ్మాయే.తల్లిదండ్రులు లేరు.

ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ (Facebook, Instagram)లాంటి సోషల్ మీడియాలో రీల్స్, ఫోటోషూట్‌లు, పోస్ట్‌లు చేస్తూ సమాజంలోని ప్రముఖులు, సంపన్నుల టార్గెట్.

కామెంట్స్‌కి తియ్యటి మాటలతో సమాధానం ఇస్తూ తన అందంతో మగవాళ్లను ఆకర్షిస్తోంది.ఈ క్రమంలో విశాఖపట్నానికి చెందిన కురుడ అమెరికాలో (America)ఉంటున్నాడు ఆ కుర్రడితో ఇన్‌స్టాలో పరిచయం అయింది.

ఇక మొదలు తాను అందాల వేరే వేస్తూ, కలబోలు కథలు చెపూత్ చాటింగ్ చేసింది, హీరోయిన్ లాంటి అమ్మాయి దొరికిందంటూ తాను పుట్టుపూర్వత్రాలు ఇంటి అడ్రస్ తో సహా మొత్తం చెపేసాడు.

ఈ కిలాడీ నిన్ను ప్రేమిస్తున్నాను అని చెపింది, ఆ కురాదు కూడా నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని రిప్లై ఇచ్చాడు.

ఆ తర్వాత రిప్లై రాకపోవడంతో అకురుడు అడ్రస్ పట్టుకొని ఇంటికి వెళ్లింది.జెమీమా (jemima)అకురుడు అమ్మ నాన్నల తో మీ కొడుకుని పెళ్లిచేసుకుంట అని మాయమాటలు చెపింది,ఆమె తేడాగా ఉంది అని కనిపెట్టిన కురుడు అమ్మ నాన్నల రిప్లై ఇవ్వలేదు ఆతరువాత వారు కూడా అమెరికా వెళ్లారు.

జాయ్ జెమీమా ఆగకుండా మాయమాటలు చేపి కుర్రడిని విశాఖపట్నం రప్పించి, విమానాశ్రయం నుంచే తన ఇంటికి తీసుకువెళ్లి శీతల పానీయంలో మత్తు మందు కలిపి ఇచ్చింది.

నిద్ర పోతున్నప్పుడు తన పక్కన పడుకొని ఫొటోలు తీసుకుంది.నిద్రలో నుంచి మేల్కునా అతను నాకు ఏమైంది అన్ని అడిగాడు ఏమికలదు అని వారి నగ్నంగా ఉన్న ఫొటోస్ మరియు వీడియోస్ (videos) చూపిస్తూ నాకు దబ్బులు ఇవ్వాలి అని లేకుంటే పెళ్లి చేసుకోవాలి అని తాను ముఠాను రప్పించి బెదిరించింది.

"""/" / అతను పెళ్లి చేసుకుంటాను అన్ని చేపి గ్రాండుగా నిశ్చితార్థ చేసుకున్నాడు ఆతరువాత కూడా బెదిరించడంతో తట్టుకోలేక పోలీసులను ఆశ్రయిన్చాడు.

మొదట్లో పోలీసులు పెద్దగా పాటించకపోయినా, తర్వాత తీగ లాగితే డొంక కదిలేది అన్నట్లు జాయ్ జాయ్ జెమీమా ముఠా మోసాలు వెలుగులోకి వచ్చాయి.

ఈ న్యూస్ పేపర్లో రావటంతో ఎన్నారై యువకుడు కాకుంఢా మరో విశాకపటం యువకుడు కూడా పోలీసులను ఆశ్రయిన్చాడు ఆ తరువాత హైదరాబాద్ కు చెందిన వక్తి నేనుకూడా జాయ్ జెమీమా బాదితుడనే అంటూ విశాఖపట్నం పోలీసులను ఆశ్రయిన్చాడు.

హైదరాబాద్ కు చెందిన వక్తి జెమీమా కు పెద్ద మొత్తంలోనే డబ్బు ముట్టచెప్పాడు అంట.

"""/" / గర్భవతి అయ్యానని అయిదు లక్షలు, అపార్ట్మెంట్ అద్దెకు తీసుకొని అందులో ఫర్నిచర్ కోసం 4 లక్షల ,ఇల్లు బాగాలేదంటూ మరో ఇల్లు తీసుకోమని, ఫర్నిచర్ తో పాటు టూ వీలర్ కొనమని బెదిరించి 10 లక్షలు , హైదరాబాద్ హాట్ అన్ని విశాఖపట్నం బీచ్ ముద్దు ముచ్చటలిక అదుర్స్ అంటూ విశాఖపట్నం మకాం మర్చి మరో ఇళ్లు అద్దెకు తీసుకొమని బెదిరించి 6 లక్షలు విలువైన ఫర్నిచర్ కొనిపించింది.

ఇక తనను విడిచి పెట్టాలని ప్రాధేయపడితే మూడు కోట్లు ఇస్తే వదిలేస్తానని ఆఫర్ ఇచ్చింది.

ఇదే మంచి టైం గాభావించి తనకు తెలిసిన స్నేహితుడు ద్వారా ఆ డబ్బు ఇప్పిస్తామని చెప్పాడు అది నమ్మని కిలాడీ ఒక గదిలో తాళం వేసి వారం రోజులు పాటు నిర్బంధించింది.

"""/" / బాధితుడి స్నేహితులకు, భార్యాపిల్లలకు ఆ ఫోటోలు, వీడియోలు పంపింది జెమిమా, బాధితుడు సదరు 3 కోట్లు ఇవ్వడానికి సిద్ధపడినట్లుగా నమ్మిస్తూ.

తన బంగారం ఇతర లాప్టాప్ అండ్ మొబైల్ మరియు 3 లక్షల నగదు తీసుకొని హైదరాబాదు బయలుదేరాడు, ఇది తెలుసుకున్న జమీమా… మార్గ మధ్యలో నిందితురాలి కారు ఆపి బలవంతముగా కారుని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకొని వెళ్ళమని చెప్పి తన దగ్గర ఉన్న బంగారం, విలువైన వస్తువులు, నగదు తీసుకోడానికి ప్రయత్నించారని.

ఈ సమయంలో నిందితురాలు జాయ్ జమీమా తన హ్యాండ్ బ్యాగ్ లోని నుంచి కత్తిని తీసి పొడవడానికి ప్రయత్నించినట్టు బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నాడు.

ప్రాణభయంతో.తప్పించుకొని హైదరాబాద్ వెళ్లి కుటుంబ గౌరవం కారణముగా ఫిర్యాదు చేయలేదని బాధితు ఫిర్యాదులో పేర్కొన్నాడు.

బిచ్చగాడి రోల్ గురించి ధనుష్ కు చెప్పడానికి అలా ఫీలయ్యా.. శేఖర్ కమ్ముల ఏమన్నారంటే?