2 లక్షలు ఇస్తానన్నా జబర్దస్త్ షో చేయను.. ప్రముఖ నటుడి సంచలన వ్యాఖ్యలు వైరల్!

2 లక్షలు ఇస్తానన్నా జబర్దస్త్ షో చేయను ప్రముఖ నటుడి సంచలన వ్యాఖ్యలు వైరల్!

జబర్దస్త్ షో( Jabardasth Show ) ద్వారా ఊహించని స్థాయిలో పాపులర్ అయిన వాళ్లలో జోష్ రవి ఒకరు కాగా జోష్ రవి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ షాకింగ్ కామెంట్లు చేశారు.

2 లక్షలు ఇస్తానన్నా జబర్దస్త్ షో చేయను ప్రముఖ నటుడి సంచలన వ్యాఖ్యలు వైరల్!

జబర్దస్త్ షో గురించి ఈ కమెడియన్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.

2 లక్షలు ఇస్తానన్నా జబర్దస్త్ షో చేయను ప్రముఖ నటుడి సంచలన వ్యాఖ్యలు వైరల్!

చిరంజీవి గారు అంటే నాకు ఎంత గౌరవమో రవితేజ గారు అంటే కూడా అంతే గౌరవం అని జోష్ రవి( Josh Ravi ) తెలిపారు.

చాగంటి ఇంట్లో పెళ్లి జరుగుతున్న సమయంలో భరణి గారితో కలిసి వెళ్లానని జోష్ రవి కామెంట్లు చేశారు.

ఆ పెళ్లి ఫంక్షన్ లో చాగంటి గారి పక్కన నిలబడ్డానని ఆయన చెప్పుకొచ్చారు.

చాగంటి ప్రవచనాలను నేను బాగా ఫాలో అవుతానని జోష్ రవి వెల్లడించారు.అలీగారితో మంచి అనుబంధం ఉందని ఆయన తెలిపారు.

విజయ్ పులి( Puli ) సినిమాలో అలీ నటించారని ఆ సినిమా సెట్ కు నేను వెళ్లానని జోష్ రవి అన్నారు.

అలీగారు, నేను స్పెయిన్ కు వెళ్లిన సమయంలో బాగా ఎంజాయ్ చేశామని ఆయన తెలిపారు.

"""/" / నేను, అలీగారు ఎలా ఎంజాయ్ చేశామో చెబితే అయన కొడతారని జోష్ రవి వెల్లడించారు.

మూడో నాలుగో దేశాలు తిరిగానని ఆయన అన్నారు.సక్సెస్ అయితే తప్ప యాక్టర్ గా డబ్బులు రావని జోష్ రవి పేర్కొన్నారు.

నేను సినిమాలే చేయాలని పెట్టుకున్నానని ఆయన అన్నారు.ఇప్పుడు 2 లక్షల రూపాయలు ఇస్తానన్నా జబర్దస్త్ కు వెళ్లనని ఆ షో నుంచి బయటకు వచ్చాక నాలుగుసార్లు గెస్ట్ గా వెళ్లానని జోష్ రవి వెల్లడించారు.

"""/" / మా ఇంట్లో టీవీ కూడా లేదని మానిటర్ ఉందని జోష్ రవి అన్నారు.

ఆ షోకు గెస్ట్ గా వెళ్లడానికి ఓకే అని ఆయన పేర్కొన్నారు.కొంతమందికి జబర్దస్త్ షో ద్వారానే గుర్తింపు వచ్చిందని జోష్ రవి అన్నారు.

జబర్దస్త్ షోలో నాకు 2,000 రూపాయలు వచ్చిందని ఆయన కామెంట్లు చేశారు.నాకు మెయిన్ రోడ్ సినిమా అని జోష్ రవి వెల్లడించారు.

పహల్గామ్ ఉగ్రదాడి .. యూకేలోని పాక్ హైకమీషన్ ఎదుట ఎన్ఆర్ఐల నిరసన

పహల్గామ్ ఉగ్రదాడి .. యూకేలోని పాక్ హైకమీషన్ ఎదుట ఎన్ఆర్ఐల నిరసన