ఉమ్మడి మ్యానిఫెస్టో త్వరలోనే విడుదల..: చంద్రబాబు
TeluguStop.com
టీడీపీ అధినేత చంద్రబాబు( TDP Leader Chandrababu ) కీలక వ్యాఖ్యలు చేశారు.
పొత్తుల నేపథ్యంలో ఉమ్మడి మ్యానిఫెస్టో( Joint Manifesto )ను త్వరలోనే విడుదల చేస్తామని తెలిపారు.
ఈ క్రమంలోనే కూటమి మ్యానిఫెస్టో ప్రజల్లోకి వెళ్తే వైసీపీ( YCP )కి రానున్న ఎన్నికల్లో డిపాజిట్లు కూడా రావని పేర్కొన్నారు.
వాలంటీర్లలో చదువుకున్న వారికి అద్భుతమైన ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చారు.వాలంటీర్లకు రూ.
10 వేలు గౌరవ భృతి ఇస్తామని తెలిపారు.అయితే ఏపీలో త్వరలోనే ఎన్నికల రానున్న నేపథ్యంలో టీడీపీ ఇతర పార్టీలైన జనసేన, బీజేపీ( Janasena BJP TDP )తో పొత్తుతో బరిలోకి దిగనున్న సంగతి తెలిసిందే.
పుష్ప ది రూల్ సక్సెస్ క్రెడిట్ సుకుమార్ రెడ్డిదే.. వైరల్ అవుతున్న బన్నీ కామెంట్స్!