జగన్ పాలన చూసే వైసీపీలోకి చేరికలు..: విజయసాయి రెడ్డి

సీఎం జగన్( CM Jagan ) పాలన చూసి పలువురు నేతలు వైసీపీలో చేరుతున్నారని ఆ పార్టీ నేత, ఎంపీ విజయసాయి రెడ్డి అన్నారు.

మళ్లీ అధికారంలోకి వచ్చాక పార్టీలో చేరిన వారికి ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు. """/" / అదేవిధంగా వైసీపీ( YCP )కి పెన్షన్ దారులను దూరం చేయాలనే చంద్రబాబు వాలంటీర్ వ్యవస్థ( Volunteer System )పై ఫిర్యాదు చేశారని విజయసాయి రెడ్డి మండిపడ్డారు.

చంద్రబాబు చేసిన కుట్రలకు ఏపీలో పెన్షన్ దారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

రైలు కంపార్ట్‌మెంట్‌లో ఇబ్బందికర సమస్య.. చిటికెలో ఫిక్స్ చేసిన మహిళ.. వీడియో చూస్తే..!