పార్టీలో చేరికలు నిరంతర ప్రక్రియ..: వైవీ సుబ్బారెడ్డి
TeluguStop.com
పార్టీలో ఎవరు ఉండాలనేది అధిష్టానం నిర్ణయమని వైసీపీ నేత, టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు.
పదవులు మార్చినంత మాత్రాన తక్కువ చేసినట్టు కాదన్నారు.అవసరం బట్టి మరో చోట వినియోగించుకోవాలని పార్టీ ఆలోచనలో ఉందని తెలిపారు.
పార్టీలో చేరికలు అనేది నిరంతర ప్రక్రియని పేర్కొన్నారు.చేరికలతో ఏ మేరకు ప్రయోజనం ఉంటుందో అధిష్టానం నిర్ణయిస్తుందని వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు.
మొటిమలకు గుడ్ బై చెప్పాలనుకుంటే ఈ రెమెడీని ఫాలో అవ్వండి!