జూలై లేదా ఆగస్టులో టీడీపీలో చేరిక.. ఎమ్మెల్యే ఆనం

టీడీపీ అధినేత చంద్రబాబు ఎక్కడ పోటీ చేయమని ఎక్కడ ఆదేశిస్తే అక్కడ పోటీ చేస్తానని ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు.

చంద్రబాబుతో జరిగిన సమావేశంలో టికెట్ల హామీలు చర్చకు రాలేదని తెలిపారు.అదేవిధంగా వచ్చే నెల లేదా ఆగస్టులో టీడీపీలో అధికారికంగా చేరతానని ఆనం వెల్లడించారు.

ఆ డైరెక్టర్ కు మరో ఛాన్స్ ఇవ్వబోతున్న చిరంజీవి.. ప్రూవ్ చేసుకోవడం పక్కా!