జనసేన బలోపేతానికి కొణతాల చేరిక దోహదపడుతుంది..: పవన్ కల్యాణ్

సీనియర్ నేత కొణతాల రామకృష్ణ( Konathala Ramakrishna ) జనసేన పార్టీలో చేరాలనుకోవడం హర్షణీయమని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్( Pawan Kalyan ) అన్నారు.

ఈ క్రమంలో కొణతాలను జనసేనలోకి మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నామని పేర్కొన్నారు. """/" / రాష్ట్ర అభివృద్ధితో పాటు క్షేత్రస్థాయి సమస్యల పరిష్కారంపై స్పష్టత ఉన్న నాయకుడు కొణతాలని జనసేనాని తెలిపారు.

అలాగే జనసేన( Janasena ) బలోపేతానికి కొణతాల చేరిక దోహదపడుతుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.

అయితే అనాకపల్లిలో నిర్వహించిన అభిమానుల ఆత్మీయ సమావేశంలో జనసేనలో చేరుతున్నట్లు కొణతాల రామకృష్ణ ప్రకటించిన సంగతి తెలిసిందే.

వేణు శ్రీరామ్ పరిస్థితి ఏంటి..?ఆయన ఎందుకు భారీ సక్సెస్ ను కొట్టలేకపోతున్నాడు..?