షర్మిలతో పాటు కాంగ్రెస్ లో చేరుతున్నాను : ఎమ్మెల్యే ఆర్కే

ఏపీ నుండి కాంగ్రెస్( Congress ) లో చేరబోయే మొదటి ఎమ్మెల్యే ను నేనేషర్మిల తో పాటు సీఎం జగన్(CM Jagan ) ను కలవడానికి వెళ్తున్నాను అమరావతి( Amaravati ) రాజధానికి నేనేమీ వ్యతిరేకం కాదు బలవంతపు భూసేకరణను మాత్రమే వ్యతిరేకించాను .

నేడు కాంగ్రెస్ లో చేరిపోతున్న కేకే