ఏకంగా ఒక మహిళను ముద్దు పెట్టుకోబోయారు.భార్య జిల్ బైడెన్( Jill Biden ) దీనిని గుర్తించి పరుగు పరుగున రావడంతో పెద్ద ప్రమాదం తప్పింది లేకుంటే అంతర్జాతీయ స్థాయిలో బైడెన్ పరువు గంగలో కలిసిపోయేది.
అసలేం జరిగిందంటే.ఓ కార్యక్రమంలో పాల్గొన్న బైడెన్.
ఓ మహిళతో మాట్లాడుతూ ఉన్నట్లుండి ఆమెకు అతి సన్నిహితంగా వెళ్లి, దాదాపు ముద్దు పెట్టుకునే స్థితిలో కనిపించారు.
అయితే ఇదే కార్యక్రమంలో పాల్గొన్న అధ్యక్షుడి సతీమణి , అమెరికా ప్రథమ మహిళ )బైడెన్ దానిని గమనించి వెంటనే భర్తను అప్రమత్తం చేశారు.
జరిగినది ఆయనకు చెప్పగా.బైడెన్ సైతం అవాక్కయ్యారు.
దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా( Social Mediaలో వైరల్ అవుతోంది.
అయితే ఈ ఘటన ఎప్పుడు, ఎక్కడ జరిగిందన్నది మాత్రం తెలియరాలేదు.అధ్యక్ష ఎన్నికల్లో తప్పుకోవాలని బైడెన్‌పై ఒత్తిడి వస్తున్న వేళ.
ఈ వీడియో ఆయనను మరిన్ని చిక్కుల్లో నెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.
చిరంజీవి అనిల్ రావిపూడి సినిమాలో ఆ సీన్ ఉంటుందా..?