ఈ మాస్టర్ ప్లాన్ తో అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్, డిస్నీ+ హాట్‌స్టార్‌ సబ్‌స్క్రిప్షన్ ఉచితం..!

కరోనాతో థియేటర్లు మూత బడడంతో వినోదం కొత్త మార్గం పట్టింది.సినిమాల కోసం బయటకు వెళ్ళే అవకాశం లేకపోవడంతో ప్రతిఒక్కరూ ఇంట్లో తమ టీవీల ముందే కూర్చొని కాలక్షేపం చేయడం అలవాటు చేసుకున్నారు.

దానిని క్యాష్ చేసుకునే పనిలో పడ్డాయి ఓటీటీ సంస్థలు.కాగా, ఓటీటీ వేదికల్లో సినిమాలు చూడాలంటే సబ్‌ స్క్రిప్షన్ అవసరం.

కాగా, ఇప్పుడు ఒకే ప్లాన్ తో అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్, హాట్ స్టార్ సబ్‌స్క్రిప్షన్ పొందే అవకాశం జియో యూజర్లకు కలగనుంది.

జియో రూ.399 పోస్ట్ పెయిడ్ నుండి ఒకే ప్లాన్ తో అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్, హాట్ స్టార్ సేవలు పొందవచ్చు.

దానికి సంబంధించిన ప్లాన్ ధరలు ఈ విధంగా ఉన్నాయి.రిలయన్స్​ జియో పోస్ట్​పెయిడ్​ వినియోగదారులు రూ.

399 రీఛార్జ్​తో 75 జీబీ డేటాను పొందుతారు.దీంతో పాటు ఎస్​ ఎమ్ ​ఎస్​, అన్ లిమిటెడ్ కాల్స్, నెట్​ఫ్లిక్స్​, అమెజాన్​ ప్రైమ్​ వీడియో, డిస్నీ హాట్​స్టార్​ లను వినియోగించుకోవచ్చు.

ఇక రూ.399 రీఛార్జ్​తో 100 జీబీ డేటాను పొందుతారు.

దీంతో పాటు ఎస్​ఎమ్​ఎస్, అన్ లిమిటెడ్ కాల్స్, నెట్​ఫ్లిక్స్​, అమెజాన్​ ప్రైమ్​ వీడియో, డిస్నీ హాట్​స్టార్​ లను వినియోగించుకోవచ్చు.

ఇక రూ.799 రీఛార్జ్​తో 150 జీబీ డేటాను పొందుతారు.

దీంతో పాటు ఎస్​ఎమ్​ఎస్​, అన్ లిమిటెడ్ కాల్స్, నెట్​ఫ్లిక్స్​, అమెజాన్​ ప్రైమ్​ వీడియో, డిస్నీ హాట్​స్టార్​ లను వినియోగించుకోవచ్చు.

అలాగే ఫామిలీ ప్లాన్ కింద అదనంగా రెండు సిమ్ కార్డులు లభిస్తాయి.ఈ మూడు ప్లాన్ లకు 200 జీబీ వరకు అదనపు డేటా రోల్ ఓవర్ సదుపాయం ఉంది.

అంటే డేటా ఒకవేళ మిగిలి ఉండే తర్వాత నెలలో వాడుకోవచ్చు. """/" / ఆపై రూ.

999 రీఛార్జ్​తో 200 జీబీ డేటాను పొందుతారు.దీంతో పాటు ఎస్​ఎమ్​ఎస్​, అన్ లిమిటెడ్ కాల్స్, నెట్​ఫ్లిక్స్​, అమెజాన్​ ప్రైమ్​ వీడియో, డిస్నీ+హాట్​స్టార్​ లను వినియోగించుకోవచ్చు.

అలాగే ఫామిలీ ప్లాన్ కింద అదనంగా మూడు అదనపు సిమ్ కార్డులు లభిస్తాయి.

500 జీబీ వరకు అదనపు డేటా రోల్ ఓవర్ సదుపాయం ఉంది.ఇక రూ.

999 రీఛార్జ్​తో 300 జీబీ డేటాను పొందుతారు.దీంతో పాటు ఎస్​ఎమ్​ఎస్​లూ, అన్ లిమిటెడ్ కాల్స్, నెట్​ఫ్లిక్స్​, అమెజాన్​ ప్రైమ్​ వీడియో, డిస్నీ హాట్​స్టార్​ లను వినియోగించుకోవచ్చు.

అలాగే అమెరికా, యూఏఈ దేశాలకు కాల్స్ చేసుకునే సదుపాయం ఉంది.500 జీబీ వరకు అదనపు డేటా రోల్ ఓవర్ సదుపాయం ఉంది.

చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్ పై సుప్రీంలో విచారణ వాయిదా