నాన్న మీద ఒట్టు అందరి హీరోయిన్లకి ట్రై చేశాను… జెడి చక్రవర్తి కామెంట్స్ వైరల్!
TeluguStop.com
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో వైవిద్య భరితమైన సినిమాలలో నటిస్తున్నట్టుగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి వారిలో సీనియర్ నటుడు జేడీ చక్రవర్తి ( JD Chakravarthy ) ఒకరు.
నటుడిగా ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటిస్తూ ఒకానొక సమయంలో స్టార్ హీరోగా ఓ వెలుగు వెలిగిన జే.
డి చక్రవర్తి కొంతకాలం పట్టు సినిమాలకు దూరమయ్యారు అయితే తిరిగి ఈయన తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారని తెలుస్తోంది.
ప్రస్తుతం జెడి చక్రవర్తి హాట్ స్టార్ లో ఓ ఒరిజినల్‌లో నటిస్తున్నారు.ఈషా రెబ్బా కూడా ఇందులో నటించబోతుంది.
త్వరలో రిలీజ్ కానున్న నేపథ్యంలో తాజాగా ఈ జంట ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొన్నారు.
"""/" /
ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా జెడి చక్రవర్తి ఈషా రెబ్బ( Eesha Rebba ) ఇద్దరు కలిసి బుల్లితెరపై ఓంకార్ ( Omkar ) వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నటువంటి సిక్స్త్ సెన్స్( Sixth Sence ) కార్యక్రమానికి హాజరయ్యారు.
ఈ కార్యక్రమంలో భాగంగా జెడి చక్రవర్తి తన పంచ్ డైలాగులతో అందరిని నవ్వించారు.
ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదలైంది ఈ ప్రోమోలో భాగంగా ఓంకార్ జెడి చక్రవర్తిని ప్రశ్నిస్తూ.
మీరు మీ సినీ కెరియర్ లో ఎప్పుడైనా ఏ హీరోయిన్ నైనా ఇంప్రెస్ చేయాలని ప్రయత్నించారా అంటూ ప్రశ్నించారు.
"""/" /
ఈ ప్రశ్నకు జెడి చక్రవర్తి చాలా సరదాగా సీరియస్ గా సమాధానం చెప్పారు.
ఈ సందర్భంగా జెడి చక్రవర్తి మాట్లాడుతూ మా నాన్న మీద ఒట్టు అందరి హీరోయిన్లను ఇంప్రెస్ చేయాలని భారీగా ట్రై చేశానని ఈ సందర్భంగా ఈయన చెప్పిన ఈ సమాధానం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ఇలా జెడి చక్రవర్తి హీరోయిన్ల గురించి ఇలాంటి సమాధానం చెప్పడంతో అక్కడున్నటువంటి వారందరూ కూడా ఆశ్చర్యపోయారు.
ఇక జె.డి చక్రవర్తి తన సినీ కెరియర్లు ఎక్కువగా నటి మహేశ్వరి( Maheswari ) తో కలిసి సినిమాలు చేసిన సంగతి మనకు తెలిసిందే.
ఇలా వీరిద్దరూ ఎక్కువ సినిమాలు చేయడం వల్ల ఇద్దరి మధ్య సంథింగ్ సంథింగ్ ఉందంటూ అప్పట్లో భారీగానే వార్తలు వచ్చాయి.
5000 మందికి సహాయం చేసిన ప్రముఖ నిర్మాత.. ఈయన మనస్సుకు గ్రేట్ అనాల్సిందే!