మున్సిపల్ కార్యాలయంలో కొనసాగుతున్న చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి నిరసన..

అనంతపురము, తాడిపత్రి: మున్సిపల్ కార్యాలయంలో కొనసాగుతున్న చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి నిరసన.

అర్బన్ హెల్త్ సెంటర్ ప్రారంభం కార్యాక్రమంలో ప్రొటోకాల్ పాటించలేదంటు కమీషనర్ చాంబర్ ముందు నిరసన చేపట్టిన జేసి ప్రభాకర్ రెడ్డి టిడిపి కౌన్సిలర్లు.

కమీషనర్ వచ్చి సమాదానం చెప్పేంతవరకు నిరసన కొనసాగిస్తానంటుంన్న జేసి.రాత్రి కమీషనర్ చాంబర్ ముందే నిద్రించి ఉదయం మున్సిపల్ కార్యాలయంలోనే బ్రష్ వేసి స్నానం చేసిన చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి.

మున్సిపల్ కార్యాలయానికి రాకుండా ఎమ్మెల్యే ఫ్రోగ్రామ్ లో కమీషనర్ గుర్రం రవి ఏలా పాల్గొంటారన్న జేసి.

తాడిపత్రి ప్రజలు నామీద పెట్టుకున్న నమ్మకం కోసం ఎంతవరకైనా పోరాడుతా.అధికారులు వస్తుంటారు పోతుంటారు ప్రజలకు సమాదానం చెప్పాల్సిన బాద్యత నాపై ఉంది.

హెయిర్ గ్రోత్ లేదని వర్రీ వద్దు.. ఇలా చేస్తే జుట్టు బీభత్సంగా పెరుగుతుంది!