సరదా కోసం ఏకంగా 13 మందిని కాల్చి చంపిన యువకుడు..!

సరదా కోసం ఎవరైనా ఫ్రెండ్స్ తో కలిసి పార్టీలు, విహారయాత్రలు లాంటివి చేస్తుంటారు.

చాలామంది వివిధ రకాల క్రీడలు లేదంటే బయట తిరగడం లాంటి వాటితో కాలక్షేపం చేస్తుంటారు.

కానీ ఓ యువకుడు మాత్రం సరదా కోసం ఏకంగా 13 మందిని విచక్షణారహితంగా కాల్చి చంపేశాడు.

ఈ విషయం తెలిసిన వారందరికీ భయంతో పాటు ఆశ్చర్యం కలిగింది.ఈ ఘటన జపాన్ లో( Japan ) చోటుచేసుకుంది.

బీసీ కామిక్స్ లోని జోకర్ క్యారెక్టర్ గురించి చాలామందికి తెలిసే ఉంటుంది.తన జీవితంలో ఎదురైన అనేక పరాభావాల కారణంగా జోకర్ వేషంలో అతను హత్యలు చేస్తూ ఉంటాడు.

అదే స్ఫూర్తితో జపాన్ లో ఓ యువకుడు జోకర్( Joker ) వేషం వేసుకొని తుపాకీతో కాల్పులు జరిపి 13 మందిని చంపేశాడు.

ఇతనికి సంబంధించిన వివరాలు ఏమిటో చూద్దాం. """/" / 2021 హాలోవిన్ సమయంలో ఓ వ్యక్తి జోకర్ వేషంలో ట్రైన్ ఎక్కి( Train ) పిచ్చిగంతులేశాడు.

చూసే వారందరూ పిచ్చివాడు అనుకుని పెద్దగా పట్టించుకోలేదు.కానీ జోకర్ వేషంలో ఉండే వ్యక్తి ఊహించని రీతిలో 70 ఏళ్ల వృద్ధిడి పై కత్తితో దాడి చేసి, ఆ తరువాత గన్స్( Guns ) బయటికి తీసి చుట్టూ ఉండే ప్రయాణికులపై కాల్పులు జరిపాడు.

ఈ కాల్పుల్లో 12 మంది ప్రాణాలు విడిచారు.కాల్పుల అనంతరం ఆ వ్యక్తి హఠాత్తుగా కనిపించకుండా పోయాడు.

పోలీసులు ఆ వ్యక్తిని పట్టుకోవడం కోసం ఎన్ని ప్రయత్నాలు చేసినా, సీసీటీవీ ఫుటేజ్ లను పరిశీలించిన ఆ వ్యక్తి జోకర్ వేషంలో ఉండడం వల్ల అతనిని కనిపెట్టలేకపోయారు.

"""/" / తాజాగా ఆ దారుణానికి పాల్పడిన వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు.క్యోటా హటోరీ (26)( Kyota Hattori ) అనే యువకుడు జోకర్ వేషంలో కాల్పులు జరిపినట్లు పోలీసులు తేల్చారు.

ఆ యువకుడిని కోర్టులో హాజరు పరిచిన తర్వాత ఎందుకు చంపావు అని జడ్జి అడిగిన ప్రశ్నకు అతను చెప్పిన సమాధానం విని అక్కడ ఉండే వారంతా షాక్ అయ్యారు.

సరదాగా మనుషులను చంపడం అంటే తనకు ఎంతో ఇష్టమని, అందుకే ట్రైన్ లో 13 మందిని చంపానని తెలిపాడు.

ఈ మాట విన్న జడ్జి అవాక్కయి, ఈ కేసులో ఆ యువకుడిని దోషిగా పరిగణిస్తూ 23 సంవత్సరాల పాటు జైలు శిక్ష విధించారు.