ఫోటోటాక్: డ్రెస్సు కూడా కాపీ కొట్టిన జాన్వీ కపూర్

అతిలోక సుందరి శ్రీదేవి కూతురుగా తెరంగేట్రం చేసిన జాన్వీ కపూర్ తన అందాలతో యూత్‌ను ఆకట్టుకోవడంలో తనదైన ప్రత్యేకతను చాటుకుంటోంది.

చేసింది ఒకటే సినిమా అయినా సోషల్ మీడియాలో మాత్రం జాన్వీ కపూర్‌కు మంచి క్రేజ్ ఉంది.

దీంతో అమ్మడికి అభిమానుల సంఖ్య కూడా చాలా ఎక్కువగా ఉందనే చెప్పాలి.అటు ఫ్యాషన్ ఈవెంట్స్‌లోనూ జాన్వీ కపూర్ తనదైన ముద్ర వేసుకుంటోంది.

తాజాగా ఓ ఫ్యాషన్ ఈవెంట్‌కు ఆమె ధరించిన డ్రెస్సు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తోంది.

తెల్లటి దుస్తుల్లో అతిలోక సుందరిలా జాన్వీ కపూర్ కనిపించింది.ఈ ఫోటోను ఆమె అభిమానులు తెగ షేర్లు చేస్తున్నారు.

అయితే ఇదే ఇప్పుడు ఆమె పరువు తోస్తోందట. ""img "aligncenter" Src="" / జాన్వీ కపూర్ ధరించిన డ్రెస్సు డిజైనింగ్‌ను కాపీ కొట్టారని, 2017లోనే ఇలాంటి డిజైనింగ్‌ను సెర్బియాకు చెందిన మిహనో మోమోస అనే వ్యక్తి డిజైన్ చేశాడని, అందుకే జాన్వీ కపూర్‌ను సదరు ఫ్యాషన్ షోలో పాల్గొననివ్వలేదని పలువురు తెలిపారు.

అయితే దీనికి సంబంధించి ఎలాంటి అధికారిక వార్త మాత్రం బయటకు రాలేదు.ఏదేమైనా ఒక డ్రెస్సు డిజైనింగ్‌ను కాపీ కొట్టినందుకు జాన్వీ కపూర్ పరువు సోషల్ మీడియాలో పోతుందనే చెప్పాలి.

""img "aligncenter" Src="" /.

ఈ సింపుల్ చిట్కాల‌తో డార్క్ నెక్‌కు చెప్పేయండి గుడ్ బై!