త్వరలోనే తెలుగు తెరపై అడుగుపెట్టనున్న జాన్వీ కపూర్!

అతిలోక సుందరిగా గుర్తింపు తెచ్చుకున్న అలనాటి తార శ్రీదేవి గురించి అందరికీ తెలిసిందే.

అందం, నటన తో మంచి గుర్తింపు సంపాదించుకుంది.అనంత లోకాలకు వెళ్ళినా ఆమె నటనను మాత్రం ఎవరు మరవలేకపోతున్నారు.

ఇదిలా ఉంటే అందాల తార కూతురు జాన్వీ కపూర్ గురించి అందరికీ తెలిసిందే.

జాన్వీ కపూర్ తన అమ్మ వలె అందంగా కనిపిస్తూ నేటి జనులను బాగా ఆకట్టుకుంటుంది.

ఈ ముద్దుగుమ్మ ఎక్కువగా సోషల్ మీడియాలో బిజీగా ఉంటుంది.బాలీవుడ్ నటి అయినా జాన్వీ కపూర్ చీరకట్టులో అచ్చమైన తెలుగు బాపు బొమ్మలా కనిపిస్తుంది.

బాలీవుడ్ లో నటిస్తున్న జాన్వి త్వరలోనే తెలుగు వెండి తెర పై అడుగు పెట్టనున్న వార్తలు వినిపిస్తున్నాయి.

తొలిసారి తన నటనతో అవార్డులను కూడా సొంతం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ. """/"/ తెలుగులో ఓ ప్రముఖ దర్శకుడి చిత్రంలో జాన్వీ కపూర్ నటించనున్నట్లు తెలుస్తున్నాయి.

తనతో సినిమా తీయబోయే దర్శకుడు క్రియేటివ్ జీనియస్ గా ఓ ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు.

తాను చేసే కథ అయినా సరే అంతా సులువుగా ఒప్పుకోలేడు.కారణం, తాను చేసే కథ తగ్గట్టుగా నటులను ఎంచుకోవాల్సి ఉంటుంది కాబట్టి.

తనకు సినీ పరిశ్రమలో ఉన్న ఫాలోయింగ్ తో తప్ప ధనం మీద ఆశ తో సినిమాలను చేయడానికి ఇష్టపడడు.

ఈ దర్శకుడు చెప్పిన కథను విని బోనీ కపూర్ తన కూతురు తెలుగులో నటించడానికి ఆసక్తి చూపుతున్నాడు.

ఆ దర్శకుడు జాన్వి కపూర్ ను తాను తీయబోయే సినిమాలో పాత్రకు తగ్గట్టుగా ఉంటుందని తనను ఎంచుకున్నాడు.

అంతేకాకుండా జాన్వీ కపూర్ లో ఉన్న నటన ఆ దర్శకుడు చేసే సినిమాకు న్యాయం జరుగుతుందని ఇతరులు కూడా తెలుపుతున్నారు.

ఈ విధంగా బోనీకపూర్ ప్రముఖ దర్శకుడు సినిమాల్లో తన కూతురు నటించడం సరైనది అంటూ ఒప్పుకున్నాడు.

మొత్తానికి తెలుగు సినీ పరిశ్రమలో ఉన్న క్రేజ్ బాలీవుడ్ నటీనటులను కూడా టాలీవుడ్ కు మలుపుతుంది.

బిగ్ బాస్ హౌస్ లో డబుల్ ఎలిమినేషన్.. ఆ కంటెస్టెంట్ బలి కావడం ఖాయమా?