త్వరలో ఢిల్లీకి జనసేనాని పవన్ కల్యాణ్..!!
TeluguStop.com
జనసేన అధినేత పవన్ కల్యాణ్( Pawan Kalyan ) త్వరలో ఢిల్లీకి వెళ్లనున్నారు.
ఈ మేరకు బీజేపీ( BJP ) పెద్దలను జనసేనాని కలవనున్నారని తెలుస్తోంది.పవన్ కల్యాణ్ పర్యటనలో భాగంగా అమిత్ షా, జేపీ నడ్డా వంటి కీలక నేతలను కలిసే అవకాశం ఉందని తెలుస్తోంది.
అనంతరం టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ఢిల్లీకి వెళ్తారని జనసేన వర్గాలు చెబుతున్నట్లు సమాచారం.
వీరద్దరి పర్యటన అనంతరం ఏపీలో బీజేపీతో టీడీపీ, జనసేన పొత్తులపై క్లారిటీ వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.
ECOGRA Certification: What It Means For Canadian Crypto Players And Withdrawal Limits In The True North