అన్నవరంలో సత్యదేవుని దర్శించుకున్న జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ..

జనసేన ( Jana Sena )అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan )వారాహి యాత్ర ప్రారంభ సందర్భంగా అన్నవరంలో సత్యదేవుని దర్శించుకున్నారు.

ఆలయ అర్చకులు పవన్ కళ్యాణ్ కు పూర్ణ కుంభం తో స్వాగతం పలికారు.

సత్యదేవుని ( Satya Deva )దర్శనానంతరం వేద పండితులతో ఆశీర్వాదం నిర్వహించారు .

అనంతరం పవన్ కళ్యాణ్ రామరాజు గెస్ట్ హౌస్ కి తరలి వెళ్లారు.

ఆరోజే మోక్షజ్ఞ సినిమా మీద క్లారిటీ ఇవ్వనున్న బాలయ్య…