బంగాళా పాపమ్మ దర్గా చేరుకుని ప్రత్యేక ప్రార్థన లు నిర్వహించిన పవన్ కళ్యాణ్..

జనసేన పార్టీ అధినేత పిఠాపురం నియోజకవర్గం( Pithapuram Assembly Constituency )లో నాలుగో రోజు పర్యటనలో భాగంగా పవన్ కళ్యాణకు మూలపేట లో బంగాళా పాపమ్మ దర్గా చేరుకుని ప్రత్యేక ప్రార్థన లు నిర్వహించారు.

అనంతరం ముస్లిం మత పెద్దలు దర్గా ఒక విశిష్టతను తెలియజేశారు పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) వెంట కాకినాడ పార్లమెంటు టిడిపి జనసేన ఉమ్మడి అభ్యర్థి తంగేళ్ల ఉదయ శ్రీనివాస్ మరియు జనసేన పార్టీ ఇతర సీనియర్ నాయకులు ఉన్నారు.

నా దృష్టిలో ఓజీ అంటే అతను మాత్రమే… రేణు దేశాయ్ సంచలన వ్యాఖ్యలు!