విశాఖలో జనసేన నేత రాఘవరావు వికృత చేష్టలు..!
TeluguStop.com
విశాఖలో జనసేన నేత రాఘవరావు వికృత చేష్టలకు పాల్పడినట్లు తెలుస్తోంది.ప్రేమిస్తున్నానంటూ యువతిని వేధింపులకు గురి చేశారని సమాచారం.
యువతి ఇంటికి వెళ్లిన రాఘవరావు తనను ప్రేమించకపోతే చంపేస్తానంటూ యువతిని కత్తితో బెదిరించారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ఇందుకు సంబంధించి ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఈ నేపథ్యంలో బాలికను వేధించిన రాఘవరావుపై పోలీసులు కేసు నమోదు చేశారు.
ఐపీసీ 354, 509, 427 సెక్షన్ల కింద విశాఖ త్రీటౌన్ పోలీసులు కేసు నమోదు చేశారని సమాచారం.
పవిత్ర లోకేశ్ వచ్చిన తర్వాత నా లైఫ్ అలా ఉంది.. నరేష్ సంచలన వ్యాఖ్యలు వైరల్!