బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణతో జనసేన నేత నాదెండ్ల మనోహర్ భేటీ..
TeluguStop.com
బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణతో జనసేన నేత నాదెండ్ల మనోహర్ భేటీ.
కన్నా నివాసంలో ఇరువురి భేటీ.కన్నా తో సుదీర్ఘంగా 45 నిమిషాలకు పైగా చర్చించిన నాదెండ్ల మనోహర్.
రాష్ట్రంలో వైసీపీ ని గద్దె దించేందుకు సీనియర్స్ తో భేటీ కావడం జరుగుతుంది.
పార్టీ కి సంబంధించిన అంశాలపై మరిన్ని విషయాలు మా పార్టీ అధినేత మాట్లాడతారు.
గతంలో ఆయనకు నాకు ఉన్న అనుబంధం తోనే ఆయనకు కలిసేందుకు వచ్చాను.